Home న్యూస్ లాంగ్ రన్ తోపు తురుం సినిమాలు ఇవే!!

లాంగ్ రన్ తోపు తురుం సినిమాలు ఇవే!!

1

బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకప్పుడు అన్ని సినిమాలకు కూడా ఎక్స్ లెంట్ లాంగ్ రన్ సొంతం అవుతూ ఉండేది, కానీ తర్వాత టైంలో చాలా వరకు సినిమాలు రెండు మూడు వారాలకే రన్ ని ఎండ్ చేసుకుంటూ ఉండగా, రీసెంట్ టైంలో తిరిగి పెద్ద అండ్ క్రేజీ సినిమాలు మంచి లాంగ్ రన్ ని ఎంజాయ్ చేస్తూ ఉండటం విశేషం.

లాస్ట్ ఇయర్ టాలీవుడ్ లో కొన్ని సినిమాలు మాత్రమే మంచి హిట్ గా నిలిచాయి, కానీ హిట్ అయిన అన్ని సినిమాలు మంచి లాంగ్ రన్ ను ఎంజాయ్ చేయగా కంటిన్యూగా కోటికి తగ్గకుండా షేర్స్ ని అందుకుని కూడా కుమ్మేశాయి. లేటెస్ట్ గా సంక్రాంతికి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా…

AP-TG 20th Day Highest Share Movies

ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ని ఎంజాయ్ చేయగా ఏకంగా 20 రోజుల పాటు నాన్ స్టాప్ గా కోటికి తగ్గకుండా షేర్ ని అందుకుని కుమ్మేసింది… కాగా ఓవరాల్ గా 8 ఏళ్ల క్రితం వచ్చిన బాహుబలి2 మూవీ ఇప్పటికీ 28 రోజుల పాటు నాన్ స్టాప్ గా కోటికి తగ్గకుండా షేర్ ని…

తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుని ఎపిక్ రికార్డ్ హోల్డర్ గా ఉండగా లాస్ట్ ఇయర్ ఎండ్ లో వచ్చిన పుష్ప2 మూవీ 26 రోజుల పాటు బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత కోసింది. ఒకసారి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ రోజుల పాటు కోటికి తగ్గకుండా షేర్స్ తో మాస్ ఊచకోత కోసిన సినిమాలను గమనిస్తే… 

AP-TG 19th Day Highest Share Movies

Top AP TG 1cr Plus Continuous Share Movies(All Time)
👉#Baahubali2 – 28 Days
👉#Pushpa2TheRule – 26 Days(Inc premieres)
👉#Baahubali – 20 Days
👉#SankranthikiVasthunam – 20 DAYS******
👉#HanuMan – 20 Days(Inc premieres)
👉#Devara – 19 Days
👉#AlaVaikunthapurramuloo – 17 Days
👉#RRRMovie – 17 Days
👉#F2 – 16 Days
👉#Rangasthalam – 14 Days
👉#Maharshi – 14 Days
👉#SyeRaa – 13 Days
👉#SarileruNeekevvaru – 13 Days
👉#Kalki2898AD – 13 Days

మొత్తం మీద ఈ సినిమాలు ఎపిక్ లాంగ్ రన్ ను రీసెంట్ టైంలో ఎంజాయ్ చేశాయి. ఈ మధ్య టైంలోనే వచ్చిన సినిమాలు ఈ లిస్టులో టాప్ 5 లో కూడా ఎంటర్ అవ్వడం విశేషం కాగా ఇప్పటికీ కూడా బాహుబలి2 ఎపిక్ లాంగ్ రన్ రికార్డ్ అలానే ఉండగా, ఫ్యూచర్ లో వచ్చే ఏ సినిమా ఈ రికార్డ్ ను బ్రేక్ చేస్తుందో చూడాలి.

Top 10 Telugu Trailer Records In 24 Hrs

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here