Home న్యూస్ ఆ ఒక్కటీ వచ్చేస్తే…ఇక నెల రోజులు జాతర ఖాయం!

ఆ ఒక్కటీ వచ్చేస్తే…ఇక నెల రోజులు జాతర ఖాయం!

0

టాలీవుడ్ కి ఈ ఇయర్ పెద్దగా కలిసి రాలేదు….కొన్ని హిట్స్ పడ్డా కూడా రెండు భారీ హిట్స్ మినహా పెద్దగా ఇతర సినిమాలు ఏమి జోరుని చూపించ లేక పోయాయి. ఇక ఎట్టకేలకు రీసెంట్ గా వచ్చిన మనమే మూవీ కొంత గ్యాప్ తర్వాత టాలీవుడ్ నుండి ఫస్ట్ హిట్ మూవీగా నిలిచింది కానీ ఓ పెద్ద హిట్ కోసం అయితే ఆడియన్స్ అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు.

ఇలాంటి టైంలో ఇప్పుడు ఆడియన్స్ ముందుకు పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ కల్కి 2898AD( Kalki2898AD Movie) సినిమా హ్యూజ్ ఎక్స్ పెర్టేషన్స్ నడుమ ఆడియన్స్ ముందుకు ఈ నెల 27న రిలీజ్ కాబోతూ ఉండగా సినిమా మీద ఇండస్ట్రీలో అలాగే ఆడియన్స్ లో…

భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ లు కూడా క్లిక్ అవ్వడంతో ఇతర ఇండస్ట్రీలలో కూడా సినిమా మీద బజ్ ఏర్పడగా మంచి సోలో రిలీజ్, భారీ టికెట్ హైక్స్ తో పాటు ఎక్స్ ట్రా షోలు కూడా సినిమాకి ఇప్పుడు అడ్వాంటేజ్ గా ఉండబోతుండగా కల్కి మూవీకి ఇప్పుడు కావాల్సింది అల్లా ఒక్క పాజిటివ్ టాక్ మాత్రమే అని చెప్పాలి..

సినిమా రిలీజ్ అయ్యి మొదటి షో కే మంచి పాజిటివ్ టాక్ ను కనుక సొంతం చేసుకుంటే ఇక సినిమాకి ఆకాశామే హద్దు అని చెప్పాలి…మినిమమ్ 2 వారాల పాటు ఎలాంటి పోటి లేకుండా రన్ ని ఎంజాయ్ చేసే అవకాశం ఉన్న సినిమా తర్వాత భారతీయుడు2 నుండి పోటిని ఎదురుకోబోతున్నా కూడా కావాల్సినన్ని థియేటర్స్ కూడా తర్వాత ఉండే అవకాశం ఉండగా…

ఈజీగా ఒక నెల రోజులు సాఫీగా రన్ ని ఎంజాయ్ చేసే అవకాశం ఎంతైనా ఉంది..ఇదంతా అనుకున్నట్లు జరిగాలి అంటే సినిమాకి మంచి హిట్ టాక్ ఇప్పుడు చాలా అవసరం అని చెప్పాలి. మరి కల్కి మూవీ ఎంతవరకు అంచనాలను అందుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి జోరుని చూపించి లాంగ్ రన్ ను ఎంతవరకు ఎంజాయ్ చేస్తుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here