Home న్యూస్ 1st డే చోర్ బజార్ కలెక్షన్స్…బిజినెస్ అండ్ టార్గెట్ ఇదే!!

1st డే చోర్ బజార్ కలెక్షన్స్…బిజినెస్ అండ్ టార్గెట్ ఇదే!!

0

ఆకాష్ పూరీ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ చోర్ బజార్ ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ఈ వీకెండ్ లో ఓవరాల్ గా రిలీజ్ అయిన టోటల్ సినిమాల్లో ఎక్కువ థియేటర్స్ ని దక్కించుకున్న సినిమా ఇదే అవ్వగా టాక్ అనుకున్న రేంజ్ లో రాకున్నా ఓపెనింగ్స్ మాత్రం పర్వాలేదు అనిపించే విధంగా సొంతం చేసుకుంది ఈ సినిమా. తెలుగు రాష్ట్రాలలో సినిమా మొత్తం మీద మొదటి రోజు అటూ ఇటూగా…

40 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా 45 లక్షల లోపు షేర్ ని మొదటి రోజు సొంతం చేసుకున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. మొత్తం మీద సినిమా బిజినెస్ డీటైల్స్ ని రివీల్ చేయలేదు కానీ ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం సినిమా మొత్తం మీద…

 

3.50 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను అందుకుందని అంచనా… దాంతో సినిమా 4 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 3.55 కోట్ల రేంజ్ లో షేర్ ని మిగిలిన రన్ లో సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here