Home న్యూస్ ఎంత మంచి వాడవురా ఫస్ట్ డే కలెక్షన్స్…దుమ్ము లేపిన కళ్యాణ్ రామ్!!

ఎంత మంచి వాడవురా ఫస్ట్ డే కలెక్షన్స్…దుమ్ము లేపిన కళ్యాణ్ రామ్!!

1815
0

 నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ ఎంత మంచి వాడవురా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి వసూళ్ళ తో దుమ్ము లేపింది, సినిమా భారీ పోటి లో రిలీజ్ అవ్వగా ఈ సినిమా కి వెళ్ళాలి అనుకున్న వాళ్లకి తోడూ మిగిలిన సినిమాల టికెట్స్ దొరకని వాళ్ళు కూడా ఈ కొత్త సినిమా కే వెళ్ళడం తో మొదటి రోజు టాక్ కి అతీతంగా ఈ సినిమా…

కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపి మంచి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది. సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటుంది అనుకోగా రోజు ముగిసే సరికి మొత్తం మీద 2.2 కోట్ల షేర్ మార్క్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో అందుకుంది.

మొత్తం మీద మొదటి రోజు వరల్డ్ వైడ్ గా ఎంత మంచి వాడవురా సినిమా కలెక్షన్స్ ని గమనిస్తే
👉Nizam: 66L
👉Ceeded: 38L
👉UA: 18.4L
👉East: 30L
👉West: 20L
👉Guntur: 20L
👉Krishna: 19L
👉Nellore: 9L
AP-TG Total:- 2.20CR💥💥
KA & ROI: 22L
OS: 14L
Total WW: 2.56Cr( 4.35Cr~ Gross )

సినిమాను ఓవరాల్ గా ఎంత బిజినెస్ చేసింది అన్నది క్లియర్ గా రివీల్ చేయలేదు కానీ ట్రేడ్ లెక్కల ప్రకారం సినిమా 12 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసినట్లు అంచనా. ఇక బ్రేక్ ఈవెన్ కోసం సినిమా 12.7 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. ఇక మొదటి రోజే…

Entha Manchi Vaadavuraa First Day Total Collections

సినిమా 2.56 కోట్ల షేర్ ని అందుకోవడం తో మిగిలిన రన్ లో మరో 10.14 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేస్తే బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుంటుంది, పోటి లో సినిమా ఎంతవరకు హోల్డ్ చేసి ఈ మార్క్ ని అందుకుంటుంది అన్నది ఆసక్తి గా మారింది. ఇక రెండో రోజు సినిమా ఎంతవరకు కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

avatar
  Subscribe  
Notify of