Home న్యూస్ లవ్ స్టొరీ ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్….రికార్డుల ప్రభంజనం!!

లవ్ స్టొరీ ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్….రికార్డుల ప్రభంజనం!!

2842
0

యువ సామ్రాట్ అక్కేనేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ లవ్ స్టొరీ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి ఆడియన్స్ నుండి మంచి టాక్ లభించగా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మొదటి రోజు ఇప్పుడు కలెక్షన్స్ పరంగా ఊహకందని ఊచకోత కోసింది అని చెప్పాలి. సినిమా ఆంధ్రాలో 50% ఆక్యుపెన్సీ లిమిటేషన్ తో రన్ అయినా చాలా బి సి సెంటర్స్ లో 100% ఆక్యుపెన్సీ అండ్ ఎక్స్ ట్రా చేయిర్స్ కూడా వేశారు…

కానీ ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా మాత్రం ఇప్పుడు 50% ఆక్యుపెన్సీ వి మాత్రమే రిపోర్ట్ చేశారు. సినిమా ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాలలో 7 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ని అందుకుంటుంది అని భావించగా అనుకున్న కలెక్షన్స్ ని ఆల్ మోస్ట్ అందుకుంది లవ్ స్టొరీ సినిమా…

ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా 6.94 కోట్ల రేంజ్ షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా కూడా అదిరిపోయే కలెక్షన్స్ ని సొంతం చేసుకుని 9.66 కోట్ల షేర్ మార్క్ ని అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 16.5 కోట్ల మార్క్ ని అందుకోవడం విశేషం…

ఒకసారి ఫస్ట్ డే సినిమా టోటల్ ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
👉Nizam: 3.06Cr
👉Ceeded: 1.08Cr
👉UA: 61L
👉East: 48L(14L hires)
👉West: 55L(24L hires)
👉Guntur: 59L(16L hires)
👉Krishna: 32L
👉Nellore: 25L
AP-TG Total:- 6.94CR(10.35CR~ Gross)(54L hires)
Ka+ROI: 32L~
OS – 2.40Cr~
Total WW: 9.66CR(16.5CR~ Gross)
ఇదీ సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ ప్రభంజనం….

సినిమాను టోటల్ గా 31.2 కోట్ల రేటు కి అమ్మగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 32 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొదటి రోజు సాధించిన సెన్సేషనల్ కలెక్షన్స్ తర్వాత ఇప్పుడు సినిమా క్లీన్ హిట్ అవ్వాలి అంటే మరో 22.34 కోట్ల షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక వీకెండ్ లో సినిమా కలెక్షన్స్ జోరు ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here