Home న్యూస్ 1st డే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కలెక్షన్స్…మాస్ రచ్చ ఇది!!

1st డే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కలెక్షన్స్…మాస్ రచ్చ ఇది!!

3722
0

బాక్స్ ఆఫీస్ దగ్గర దసరా పండగ అడ్వాంటేజ్ తో తెలుగు రాష్ట్రాలలో సాలిడ్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది అఖిల్ అక్కినేని నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా… మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు ఆల్ మోస్ట్ 55-60% ఆక్యుపెన్సీని సొంతం చేసుకున్న ఈ సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు వచ్చే సరికి గ్రోత్ ని ఇదే రేంజ్ లో మెయిన్ టైన్ చేస్తూ దూసుకు పోవడం విశేషం అని చెప్పాలి.

క్లాస్ సెంటర్స్ అనే కాదు మాస్ సెంటర్స్ లో కూడా సినిమా దుమ్ము లేపే రేంజ్ లో హోల్డ్ ని సొంతం చేసుకుంది, సీడెడ్ లాంటి మాస్ ఏరియాలో ఆల్ మోస్ట్ 70% కి పైగా ఆక్యుపెన్సీ రిపోర్ట్ అయింది, నైజాంలో ఈవినింగ్ అండ్ నైట్ షోలకు మరీ అద్బుతం కాదు కానీ డీసెంట్ గ్రోత్…

కనిపించగా ఆంధ్ర రీజన్ లో సాలిడ్ హోల్డ్ తో రోజు మొత్తం సినిమా దుమ్ము లేపింది, మొత్తం మీద డే ఎండ్ అయ్యే టైం కి సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో 4 కోట్లకు పైగా షేర్ ని మినిమం వసూల్ చేయడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా ఫైనల్ లెక్క…

మొత్తం మీద 4.5 కోట్ల రేంజ్ నుండి 5 కోట్ల దాకా కూడా వెళ్ళే అవకాశం ఎంతైనా ఉందనిపిస్తుంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అన్ని చోట్ల బాగుంటే ఈ మార్క్ ని అందుకోవడం మించడం కూడా సాధ్యం అనే చెప్పాలి. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా లో అన్ని చోట్ల ఇతర సినిమాలు ఉండటంతో బుకింగ్స్ యావరేజ్ గానే ఉన్నా ఓవర్సీస్ లో…

స్ట్రాంగ్ స్టార్ట్ ను సొంతం చేసుకున్న సినిమా ఫస్ట్ డే అక్కడ కూడా మంచి ఓపెనింగ్స్ ను అందుకోవచ్చు. మొత్తం మీద మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్క ఇప్పుడు 5 కోట్ల కి పైగా ఉండే అవకాశం ఉంది, ఫైనల్ గా డే 1 అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయి అన్నది చూడాలి ఇక… ఏరియాల వారి డీటైల్స్ వచ్చిన తర్వాత 1st డే కలెక్షన్స్ ని అప్ డేట్ చేస్తాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here