పాన్ ఇండియా సెన్సేషన్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా తొలిరోజు కలెక్షన్స్ పరంగా సినిమా అంచనాలను అందుకోలేక పోయింది. ఆంధ్రలో స్పెషల్ టికెట్ హైక్స్ ఇస్తాం అని చెప్పి రిలీజ్ కి ముందు రోజు నైట్ టైం లో ఆ హైక్స్ ఇవ్వగా అప్పటికే నార్మల్ టికెట్ రేట్స్ తో బుకింగ్స్ జరగడంతో అవే తొలిరోజు కౌంట్ అయ్యాయి….
ఇక కొత్త జీవో ప్రకారం ఆంధ్రలో థియేటర్స్ లో 2K స్క్రీన్, మంచి క్వాలిటీ సౌకర్యాలు లేని వాటికి ఓల్డ్ రేట్లే పెట్టగా అవి కూడా ఎఫెక్ట్ చూపి ఓవరాల్ గా మొదటి రోజు కలెక్షన్స్ పై ఇంపాక్ట్ గట్టిగానే చూపాయి. దాంతో సినిమా తొలిరోజు మొత్తం మీద 26 కోట్ల నుండి….
28 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది అనుకున్నా కానీ మొత్తం మీద 25.49 కోట్ల షేర్ తోనే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సరిపెట్టుకోవాల్సి వచ్చింది… ఇక ఇతర చోట్లా కూడా సినిమా కి నిరాశ కలిగించే స్టార్ట్ సొంతం అవ్వడం ఎవ్వరూ ఊహించని ఎదురుదెబ్బ అని చెప్పాలి.
ఇక మొత్తం మీద మొదటి రోజు సినిమా సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 10.80Cr
👉Ceeded: 3.50Cr(40L Hires)
👉UA: 1.95Cr
👉East: 2.60Cr(60L hires)
👉West: 2.01Cr(60L Hires)
👉Guntur: 2.60Cr(1.10Cr Hires)
👉Krishna: 0.95Cr
👉Nellore: 1.08Cr(11L hires)
AP-TG Total:- 25.49CR(37CR~ Gross)(2.81Cr Hires)
👉Karnataka: 2.70Cr
👉Tamilnadu: 0.30Cr
👉Kerala: 0.08Cr
👉Hindi: 2.25Cr
👉ROI: 0.80Cr
👉OS – 7.75Cr
Total WW: 39.37CR(67CR~ Gross)
మొత్తం మీద సినిమా బిజినెస్ 202.8 కోట్లకు జరగగా సినిమా 204 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది….. మొదటి రోజు కాకుండా సినిమా ఇప్పుడు బ్రేక్ ఈవెన్ కోసం మరో 164.63 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఇక రానున్న రోజుల్లో సినిమా ఏ రేంజ్ లో హోల్డ్ చేసి ఈ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి…