Home న్యూస్ 14 కోట్ల టార్గెట్…1st డే రిపబ్లిక్ టోటల్ కలెక్షన్స్ ఇవి!!

14 కోట్ల టార్గెట్…1st డే రిపబ్లిక్ టోటల్ కలెక్షన్స్ ఇవి!!

2014
0

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ రిపబ్లిక్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి ఇలాంటి పొలిటికల్ అండ్ డిఫెరెంట్ మూవీస్ ఇష్టపడే వాళ్ళ నుండి మంచి టాక్ వస్తుండగా రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ ఇష్టపడే వాళ్ళ నుండి జస్ట్ ఓకే అనిపించే టాక్ ఫైనల్ గా ఉందని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ చాలా వీక్ గా ఉండగా…

తొలిరోజు ఓపెనింగ్స్ విషయం లో కూడా యావరేజ్ ఓపెనింగ్స్ తోనే సరిపెట్టుకుంది ఈ సినిమా, కానీ ఈవినింగ్ అండ్ నైట్ షోలలో కొద్ది వరకు ఇంప్రూవ్ మెంట్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా మొత్తం మీద రోజు ను పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ తో ముగించింది.

సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 1.6 కోట్ల నుండి 2 కోట్ల రేంజ్ లో ఓపెన్ అయ్యే అవకాశం ఉందని భావించగా మొదటి రోజు 1.86 కోట్ల షేర్ ని చేసుకున్న ఈ సినిమా 15 లక్షల హైర్స్ ని దక్కించుకుని మొత్తం మీద 2.01 కోట్ల షేర్ తో ఓపెన్ అయ్యింది.

ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 61L
👉Ceeded: 45L
👉UA: 24L
👉East: 14L
👉West: 16.3L(5L hires)
👉Guntur: 20L(10L hires)
👉Krishna: 12L
👉Nellore: 9L
AP-TG Total:- 2.01CR(3.45CR~ Gross)(15L Hires)
Ka+ROI: 11L
OS – 16L
Total WW: 2.28CR(4CR~ Gross)
ఇదీ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్.

సినిమాను ఓవరాల్ గా 13.6 కోట్ల రేటు కి వరల్డ్ వైడ్ గా అమ్మగా సినిమా 14 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇప్పుడు మరో 11.72 కోట్ల షేర్ ని ఇంకా అందుకుంటేనే బ్రేక్ ఈవెన్ ను సొంతం చేసుకునే సొంతం చేసుకుంటుంది, ఇక వీకెండ్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here