Home న్యూస్ సెబాస్టియన్ 1st డే టోటల్ కలెక్షన్స్…మైండ్ బ్లాంక్!!

సెబాస్టియన్ 1st డే టోటల్ కలెక్షన్స్…మైండ్ బ్లాంక్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమా తో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇప్పుడు లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకు డిఫెరెంట్ కాన్సెప్ట్ తో సెబాస్టియన్ సినిమా తో వచ్చేశాడు… కానీ సినిమా కాన్సెప్ట్ బాగున్నప్పటికీ కూడా టేకింగ్ అండ్ డైరెక్షన్ చాలా వీక్ గా ఉండటం తో సినిమా రిలీజ్ అయిన మొదటి ఆటకే ఆడియన్స్ నుండి….

కంప్లీట్ గా మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా ఏ దశలో కూడా ఆకట్టుకోలేక పోయింది. దానికి తోడూ ఒక పక్క భీమ్లా నాయక్ మరియు మరో పక్క కొత్త సినిమా ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమా నుండి పోటి వలన ఈ సినిమా కి పెద్దగా బజ్ క్రియేట్ అవ్వలేదు…

దానికి తోడూ లిమిటెడ్ రిలీజ్ వలన ఓపెనింగ్స్ పై గట్టి ఎఫెక్ట్ పడింది, ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండటం ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం ఈ సినిమా కి ఓవరాల్ గా 6.5 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేయగా సినిమా….

బాక్స్ ఆఫీస్ దగ్గర వెరీ పూర్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది అని చెప్పాలి. సినిమా మొదటి రోజు 40 లక్షల నుండి 45 లక్షల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకుంటుంది అని అంచనా వేసినా కానీ సినిమా 30 లక్షల రేంజ్ నుండి 35 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్నట్లు ట్రేడ్ వర్గాల అంచనా. ఇక వరల్డ్ వైడ్ గా 40 లక్షల లోపు కలెక్షన్స్ ని….

సొంతం చేసుకుందని అంటున్నారు కానీ చాల చోట్లా డెఫిసిట్ లు కూడా ఎఫెక్ట్ చూపాయి సినిమా కి… మొత్తం మీద బ్లాక్ బస్టర్ తర్వాత కిరణ్ అబ్బవరంకి ఈ సినిమా ఓపెనింగ్స్ పరంగా మైండ్ బ్లాంక్ దెబ్బ కొట్టింది అనే చెప్పాలి. ఇక వీకెండ్ లో ఏమైనా గ్రోత్ ని సినిమా చూపిస్తుందో లేదో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here