Home న్యూస్ తిమ్మరుసు ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్…మైండ్ బ్లాంక్ అయ్యిందిగా!

తిమ్మరుసు ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్…మైండ్ బ్లాంక్ అయ్యిందిగా!

2539
0

బాక్స్ ఆఫీస్ దగ్గర సత్యదేవ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ తిమ్మరుసు రీసెంట్ గా సెకెండ్ పాండమిక్ తర్వాత ఆడియన్స్ ముందుకు వచ్చిన ఫస్ట్ మూవీ గా నిలవగా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ నుండి మంచి టాక్ ని సొంతం చేసుకుంది. కానీ ఓవరాల్ గా రిలీజ్ అయిన థియేటర్స్ లెక్క 300 వరకు వరల్డ్ వైడ్ గా ఉండగా సినిమా తెలుగు రాష్ట్రాలలో 230 థియేటర్స్ లోనే రిలీజ్ ను సొంతం చేసుకుంది.

ఇక ఓపెనింగ్స్ విషయానికి వస్తే ఫస్ట్ డే స్టార్ట్ అవ్వడం స్లోగా స్టార్ట్ అయినా కానీ సినిమా కి పాజిటివ్ టాక్ మార్నింగ్ షో కే రావడం తో ఈవినింగ్ టైం లో ఆ పాజిటివ్ టాక్ ఇంపాక్ట్ ని బాగానే క్రియేట్ చేసింది కానీ ఓవరాల్ గా ఫస్ట్ వేవ్ తర్వాత మాదిరిగా…

అయితే ఆడియన్స్ థియేటర్స్ కి సెకెండ్ వేవ్ టైం లో రాలేదనే చెప్పాలి. మొత్తం మీద సినిమా 15 నుండి 20 లక్షల రేంజ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది అనుకున్నా ఓవరాల్ గా మొదటి రోజు 16 లక్షల లోపు కలెక్షన్స్ ని సొంతం చేసుకుందని ట్రేడ్ సమాచారం.

ఇక అమెరికాలో పర్వాలేదు అనిపించే విధంగా ఓపెన్ అయిన ఈ సినిమా ఓవరాల్ గా ఓవర్సీస్ కలెక్షన్స్ తో కలుపుకు 23 లక్షల నుండి 25 లక్షల రేంజ్ షేర్ ని మొదటి రోజు సొంతం చేసుకుందని అంటున్నారు ఇప్పుడు. కానీ సినిమా బిజినెస్ లెక్క మొత్తం మీద 2.4 కోట్ల దాకా ఉండటం తో సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే….

2.6 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది, కానీ ఫస్ట్ డే కలెక్షన్స్ తర్వాత సినిమా మరో 2.35 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, కానీ సెకెండ్ డే ఓపెనింగ్స్ ఫస్ట్ డే కన్నా బెటర్ గా ఉండటం తో రెండో రోజు సినిమా హోల్డ్ చేసే అవకాశం కనిపిస్తుంది. మరి రెండో రోజు సినిమా స్టేటస్ ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here