బాక్స్ ఆఫీస్ దగ్గర రానా దగ్గుబాటి మరియు సాయి పల్లవి ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ విరాట పర్వం సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా అండర్ పెర్ఫార్మ్ చేసింది. అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోలేక పోయింది సినిమా. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు పర్వాలేదు అనిపించే టాక్ ని సొంతం చేసుకుంది కానీ ఓపెనింగ్స్ పరంగా ఏ సెంటర్స్ లో పర్వాలేదు అనిపించినా…
కానీ బి సి సెంటర్స్ లో మాత్రం కంప్లీట్ గా నిరాశ పరిచింది సినిమా. థియేటర్స్ కౌంట్ కూడా ఎక్కువ అవ్వడంతో డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ పడ్డాయి. దాంతో ఆ ఇంపాక్ట్ కూడా షేర్ మీద పడింది. మొత్తం మీద మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో…
మినిమమ్ 1.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటుంది అనుకున్నా కానీ సినిమా ఆ మార్క్ కి దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేక పోయింది…. సినిమా మొత్తం మీద మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో 90 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు. ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా….
మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 48L
👉Ceeded: 7L
👉UA: 8L
👉East: 6L
👉West: 5L
👉Guntur: 7L
👉Krishna: 5L
👉Nellore: 4L
AP-TG Total:- 0.90CR(1.50CR~ Gross)
👉KA+ROI:- 0.12Cr
👉OS: 0.40Cr
Total WW:- 1.42CR(2.50CR~ Gross)
ఇదీ సినిమా మొత్తం మీద ఫస్ట్ డే సాధించిన టోటల్ కలెక్షన్స్ లెక్క… సినిమాను మొత్తం మీద…
ట్రేడ్ లెక్కల ప్రకారం 14 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా 14.50 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా మొత్తం మీద ఫస్ట్ డే కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 13.08 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది… ఇక సినిమా మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.