బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తుంది అనుకున్న ఆచార్య సినిమా మొదటి రోజు నుండే కంప్లీట్ నెగటివ్ టాక్ తో తేరుకోలేక పోయింది. ఇక వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి సినిమా బాక్స్ ఆఫీస్ పరిస్థితి దారుణంగా మారిపోగా డెఫిసిట్ లు, నెగటివ్ షేర్స్ ఇంపాక్ట్ వలన కలెక్షన్స్ పరంగా పూర్తీ గా నిరాశ పరిచిన సినిమా 6వ రోజు మొత్తం మీద 26 లక్షల షేర్ ని అందుకుంటే 7వ రోజు సినిమా…
డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ ని తీసేయగా మొత్తం మీద 12 లక్షల రేంజ్ లోనే షేర్ ని సొంతం చేసుకుంది. ఒకసారి తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Day 1: 29.50Cr
👉Day 2: 5.15Cr
👉Day 3: 4.07Cr
👉Day 4: 53L
👉Day 5: 82L
👉Day 6: 26L
👉Day 7: 12L
AP-TG Total:- 40.45CR(59.20CR~ Gross)
ఇదీ సినిమా తెలుగు రాష్ట్రాలలో మొదటి వారానికి గాను సాధించిన కలెక్షన్స్… 7వ రోజు వరల్డ్ వైడ్ గా కేవలం 16 లక్షల రేంజ్ లోనే షేర్ ని సొంతం చేసుకున్న సినిమా ఏ రేంజ్ లో నిరాశ పరిచిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక టోటల్ గా ఫస్ట్ వీక్…..
ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 12.28Cr
👉Ceeded: 6.13Cr
👉UA: 4.84Cr
👉East: 3.24Cr
👉West: 3.39Cr
👉Guntur: 4.58Cr
👉Krishna: 3.05Cr
👉Nellore: 2.94Cr
AP-TG Total:- 40.45CR(59.20CR~ Gross)
👉Ka+ROI – 2.73Cr~
👉OS – 4.69Cr
Total WW: 47.87CR (75.05CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా మొదటి వారంలో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్క….
131.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కి 132.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 84.63 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. అది అసాధ్యం కాబట్టి ఇక సినిమా టాలీవుడ్ చరిత్ర లో ఆల్ టైం ఎపిక్ బిగ్గెస్ట్ డిసాస్టర్ మూవీ గా నిలవడం ఇక ఖాయమని చెప్పాలి ఇప్పుడు…