Home న్యూస్ గుణ369 కలెక్షన్స్: 7.7 కోట్ల టార్గెట్…ఫస్ట్ వీక్ లో వచ్చింది ఇది…పాపం!!

గుణ369 కలెక్షన్స్: 7.7 కోట్ల టార్గెట్…ఫస్ట్ వీక్ లో వచ్చింది ఇది…పాపం!!

419
0

     RX100 హీరో కార్తికేయ నటించిన లేటెస్ట్ మూవీ గుణ 369 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని పూర్తి చేసు కుంది, కాగా సినిమా టాక్ పర్వా లేదు అనిపించే విధంగా ఉండ గా సినిమా బిజినెస్ మరీ ఎక్కువ అవ్వడం తో ఎంత వరకు రికవరీ చేస్తుందా అన్నది ఆసక్తిగా మారింది, కాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద మొదటి వారం సాధించిన కలెక్షన్స్ ని ఒక సారి గమనిస్తే..

#Guna369 Day 7 Ap-TG: 0.17Cr
👉Total 7 Days ApTg Collections: 2.61Cr
👉Day 7 WW collections: 0.17Cr~
👉Total 7 Days WW collections: 2.90Cr
👉Break Even : 7.7cr
Need:- 4.80Cr needed For Break Even
👉Total Gross: 5.20Cr~
ఇదీ మొత్తం మీద మొదటి వారం సినిమా కలెక్షన్స్ పరిస్థితి.

సినిమాను టోటల్ గా 6.7 కోట్ల రేంజ్ లో అమ్మడం తో సినిమా 7.7 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది, కానీ సినిమా మొత్తం మీద ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ ని పక్కకు పెడితే మరో 4.8 కోట్ల షేర్ ని అధికంగా కలెక్ట్ చేయాల్సి ఉంటుంది, మరి ఎంతవరకు సినిమా రానున్న రోజుల్లో

ఈ కలెక్షన్స్ ని సాధిస్తుంది అన్నది ఆసక్తిగా మారింది అని చెప్పొచ్చు. మాస్ సెంటర్స్ లో సినిమా పర్వాలేదు అనిపించే వసూళ్ళ ని సాధించినప్పటికీ మిగిలిన సెంటర్స్ లో మాత్రం అనుకున్న లెవల్ లో కలెక్షన్స్ రాలేదనే చెప్పాలి. ఇక బిజినెస్ కూడా చాలా ఎక్కువగా…

ఉండటం తో సినిమా ఆ మార్క్ ని అందుకోవడం ప్రస్తుతానికి అయితే కష్టమే అంటున్నారు ట్రేడ్ వర్గాలు, రెండో వారం లో ఏదైనా అద్బుతం జరిగితే తప్పితే సినిమా ఆ మార్క్ ని అందుకోవడం కష్టమే అని తేల్చేస్తున్నారు. మరి రెండో వారం లో ఏదైనా అద్బుతం జరుగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here