బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్ సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి మరీ అంత నెగటివ్ టాక్ ఏమి రాలేదు కానీ ఉన్నంతలో పర్వాలేదు అనిపించే టాక్ ని సొంతం చేసుకోగా వీకెండ్ లో మొత్తం మీద పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నా కానీ వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి…
బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రతీ రోజూ డ్రాప్స్ ను అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువగా సొంతం చేసుకుంటూ పరుగును కష్టతరం చేసుకుంది… బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 6 వ రోజు 63 లక్షల షేర్ ని సొంతం చేసుకోగా 7 వ రోజు 40 లక్షల దాకా షేర్ ని అందుకుంటుంది అనుకుంటే 32 లక్షల…
షేర్ ని మాత్రమే సొంతం చేసుకుంది.. ఒకసారి మొదటి వారం తెలుగు రాష్ట్రాల రోజు వారి కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Day 1 – 25.49Cr
👉Day 2 – 12.32Cr
👉Day 3 – 10.58Cr
👉Day 4 – 2.11Cr
👉Day 5 – 1.14Cr
👉Day 6 – 63L
👉Day 7 – 32L
Total AP TG : 52.59Cr(82.00CR~ Gross) ఇవీ మొత్తం మీద మొదటి వారం కలెక్షన్స్…
ఇక సినిమా మొత్తం మీద మొదటి వారానికి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 24.20Cr(inc GST)
👉Ceeded: 7.24Cr
👉UA: 4.68Cr
👉East: 4.19Cr
👉West: 3.23Cr
👉Guntur: 4.37Cr
👉Krishna: 2.59Cr
👉Nellore: 2.09Cr
AP-TG Total:- 52.59CR(82.00CR~ Gross)
👉Karnataka: 4.18Cr
👉Tamilnadu: 0.75Cr
👉Kerala: 0.18Cr
👉Hindi: 8.95Cr
👉ROI: 1.58Cr
👉OS – 11.13Cr
Total WW: 79.36CR(142.20CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 202.80 కోట్ల వర్త్ బిజినెస్ ను సొంతం చేసుకోగా 204 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొదటి వారం తర్వాత బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 124.64 కోట్ల దాకా కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాలి… ఇక చరిత్రలో నిలిచి పోయే నష్టాలను సినిమా సొంతం చేసుకోవడం ఇక ఖాయమని చెప్పాలి…