Home న్యూస్ 4.8 కోట్ల టార్గెట్….ఫస్ట్ వీక్ లో వచ్చింది ఇది…సెన్సేషన్ ఇది!

4.8 కోట్ల టార్గెట్….ఫస్ట్ వీక్ లో వచ్చింది ఇది…సెన్సేషన్ ఇది!

1347
0

బాక్స్ ఆఫీస్ దగ్గర సెకెండ్ వేవ్ తర్వాత ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ SR కళ్యాణ మండపం సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి మొదటి వారాన్ని ఘనంగా ముగించుకుంది ఇప్పుడు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ లో సూపర్ సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా తర్వాత వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి సినిమా స్లో అవుతుంది అనుకున్నా కానీ స్టడీ కలెక్షన్స్ ని….

SR Kalyana Mandapam 2 Days Collections

సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగించింది. సినిమా 6 వ రోజు 45 లక్షల షేర్ ను, 7 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 37 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. మొత్తం మీద మొదటి వారం సాధించిన కలెక్షన్స్ తో తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా ఇప్పుడు 10 కోట్ల గ్రాస్ మార్క్ ని…

SR Kalyana Mandapam 4 Days Collections

అందుకుని దుమ్ములేపింది. అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ తో ఇప్పుడు 12 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని సత్తా చాటుకుంది. మొత్తం మీద మొదటి వారాన్ని సూపర్ సక్సెస్ ఫుల్ గా ముగించిన ఈ సినిమా ఏరియాల వారిగా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

SR Kalyana Mandapam 3 Days Collections

👉Nizam: 2.40Cr
👉Ceeded: 1.29Cr
👉UA: 78L
👉East: 45L
👉West: 30L
👉Guntur: 56L
👉Krishna: 28L
👉Nellore: 16L
Total AP TG: 6.22CR(10.10CR~ Gross)
👉KA+ROI: 17L
👉OS: 35L~(updated)
TOTAL Collections: 6.74CR(12.31CR~ Gross)
ఈ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ చేసిస ఈ సినిమా ఇప్పుడు రెండో వారంలో ఎలాంటి హోల్డ్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

SR Kalyana Mandapam 1st Week Collections

ఇక సినిమా మొత్తం మీద 4.55 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా 4.8 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొత్తం మీద 7 రోజుల తర్వాత 1.94 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ గా నిలిచింది. ఇక సెకెండ్ వీక్ లో జోరు చూపితే 9 కోట్ల రేంజ్ కి చేరువ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here