Home న్యూస్ థాంక్యూ: 25 కోట్ల టార్గెట్….7 రోజుల్లో వచ్చింది!!

థాంక్యూ: 25 కోట్ల టార్గెట్….7 రోజుల్లో వచ్చింది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ థాంక్ యు రిలీజ్ అయ్యి మొదటి వారాన్ని పూర్తీ చేసుకుంది. సినిమా వీకెండ్ లోనే చేతులు ఎత్తేయగా ఇప్పుడు వర్కింగ్ డేస్ లో కంప్లీట్ గా ఔట్ అయింది సినిమా. మొత్తం మీద 6వ రోజు తెలుగు రాష్ట్రాలలో 9 లక్షల షేర్ ని అందుకుంటే 7వ రోజు మొత్తం మీద 5 లక్షల షేర్ ని అందుకుంది.

Naga Chaitanya Thank You 3 Days Total Collections!

ఇక సినిమా టోటల్ గా మొదటి వారానికి గాను సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 1.21Cr
👉Ceeded: 37L
👉UA: 63L
👉East: 29L
👉West: 17L
👉Guntur: 22L
👉Krishna: 24L
👉Nellore: 12L
AP-TG Total:- 3.25CRR(5.60Cr~ Gross)
👉KA+ ROI: 17L
👉OS: 87L
Total World Wide: 4.29CR(7.65CR~ Gross)

Naga Chaitanya Thank You 2 Days Total Collections!

మొత్తం మీద సినిమా వర్త్ బిజినెస్ రేంజ్ 24 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా మొత్తం మీద మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 20.71 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Naga Chaitanya Thank You 1st Day Total Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here