బాక్స్ ఆఫీస్ దగ్గర భీమ్లా నాయక్ సినిమా ఇప్పుడు మొదటి వీకెండ్ ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని పూర్తీ చేసుకుని దుమ్ము దుమారం లేపింది అని చెప్పాలి. సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా మూడో రోజు ఆదివారం అవ్వగా సినిమా కి నైజాం ఏరియాలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ సొంతం అయ్యాయి కానీ నైట్ షోలలో కొంచం డ్రాప్స్ కనిపించాయి…
చాలా వరకు సిటీలకు జనాలు తిరిగి వెళతారు కాబట్టి కలెక్షన్స్ ఇక్కడ సండే టైం లో నైట్ షోలకు కొంచం డ్రాప్ అవ్వడం కామన్, అయినా కానీ మొత్తం మీద సినిమా ఇక్కడ కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సాధించగా ఆంధ్రలో సినిమా ఊరమాస్ గా హోల్డ్ చేసింది…
మూడో రోజు సినిమా 12.5 కోట్ల రేంజ్ నుండి 13 కోట్ల రేంజ్ అనుకుంటే సినిమా ఏకంగా 13.51 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది…
👉Nizam: 6.55cr
👉Ceeded: 2.18Cr
👉UA: 1.49Cr
👉East: 91L
👉West: 47L
👉Guntur: 72L
👉Krishna: 78L
👉Nellore: 41L
AP-TG Total:- 13.51CR(21.10CR~ Gross)
ఇక సినిమా మొత్తం మీద మొదటి వీకెండ్ పూర్తీ అయ్యే టైం కి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
👉Nizam: 25.88Cr(inc GST)
👉Ceeded: 7.02Cr
👉UA: 4.66Cr
👉East: 3.60Cr
👉West: 3.91Cr
👉Guntur: 3.88Cr
👉Krishna: 2.31Cr
👉Nellore: 1.81Cr
AP-TG Total:- 53.07CR(79.10Cr~ Gross)
KA+ROI: 6.10Cr
OS: 10.02Cr
Total World Wide: 69.19CR(108.50CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 3 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్… సినిమాను మొత్తం మీద 106.75 కోట్లకు అమ్మగా 108 కోట్ల బ్రేక్ ఈవన్ టార్గెట్ ని అందుకోవాలి అంటే సినిమా ఇంకా 38.81 కోట్ల రేంజ్ లో షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక వర్కింగ్ డేస్ లో సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి…