బాక్స్ ఆఫీస్ దగ్గర వకీల్ సాబ్ సినిమా మొదటి వీకెండ్ ను పూర్తీ చేసుకుంది, కొన్ని కారణాల వలన సినిమాకి అనేక అవరోధాలు ఎదురు అయ్యాయి. రెండో రోజు కన్నా మూడో రోజు టికెట్ రేట్లు ఆంధ్రాలో చాలా సెంటర్స్ లో తగ్గించారు, దాంతో ఆక్యుపెన్సీ ఎక్కువ ఉన్నా కలెక్షన్స్ తగ్గాయి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు 32.24 కోట్ల షేర్ తర్వాత రెండు రోజుల కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
ముందుగా రెండో రోజు తెలుగు రాష్ట్రాల షేర్స్ ని గమనిస్తే..
👉Nizam: 3.65Cr
👉Ceeded: 1.8Cr
👉UA: 2.14Cr(inc. GST)
👉East: 80L(inc. GST)
👉West: 58L(inc. GST)
👉Guntur: 71L
👉Krishna: 65.4L
👉Nellore: 41L
AP-TG Total:- 10.74CR (18Cr~ Gross)(45L GST Returns Inc.)
ఇక సినిమా మూడో రోజు బెటర్ బుకింగ్స్ ఉన్నా టికెట్ రేట్లు కొన్ని సెంటర్స్ లో భారీగా తగ్గాయి, ఆ ఇంపాక్ట్ కలెక్షన్స్ పడి రెండో రోజు కన్నా తక్కువ కలెక్షన్స్ వచ్చాయి. రెండో రోజు షేర్స్ ఇలా ఉన్నాయి.
👉Nizam: 3.90Cr
👉Ceeded: 1.85Cr
👉UA: 1.71Cr(inc. GST)
👉East: 71L(inc. GST)
👉West: 52L(inc. GST)
👉Guntur: 61L
👉Krishna: 71L
👉Nellore: 38L
AP-TG Total:- 10.39CR (17.7Cr~ Gross)(42L GST GST Returns Inc.)
ఇక సినిమా మొత్తం మీద మొదటి మూడు రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 16.30Cr
👉Ceeded: 8.15Cr
👉UA: 7.70Cr
👉East: 4.62Cr
👉West: 5.60Cr
👉Guntur: 5.26Cr
👉Krishna: 3.25Cr
👉Nellore: 2.49Cr
AP-TG Total:- 53.37CR (79.7Cr~ Gross)
KA+ROI – 3.15Cr (Corrected)
OS- 3.30Cr (Corrected)
Total WW: 59.82CR(91Cr~ Gross)
ఇవీ సినిమా మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్…
ఎలాంటి అవరోధాలు లేకుండా ఉండి ఉంట తెలుగు రాష్ట్రాలలో మరో 4-5 కోట్లు అవలీలగా 3 రోజుల్లో వచ్చి ఉండేవి ఇతర రాష్ట్రాలు ఓవర్సీస్ పరిస్థితులు బాగుంటే లెక్క 68-70 దాకా వెళ్లి ఉండేది… కానీ ప్రస్తుత పరిస్థితులలో ఇలాంటి రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ ని సాధించడం విశేషమే… ఇక సినిమా 90కోట్ల బ్రేక్ ఈవెన్ కి ఇంకా 30.18 కోట్ల షేర్ ని సాధిస్తే క్లీన్ హిట్ అవుతుంది. ఇక వర్కింగ్ డేస్ లో ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.