Home న్యూస్ భైరవం 1st డే టోటల్ కలెక్షన్స్….బానే వచ్చాయి!!

భైరవం 1st డే టోటల్ కలెక్షన్స్….బానే వచ్చాయి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్(BellamKonda Srinivas) నారా రోహిత్(Nara Rohit) మరియు మంచు మనోజ్(Manchu Manoj) కీలక పాత్రలు పోషిస్తున్న భైరవం(Bhairavam Movie) మూవీ పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా….

మొదటి రోజు కలెక్షన్స్ పరంగా మేజర్ మాస్ సెంటర్స్ లో మంచి నంబర్స్ నే పోస్ట్ చేసింది అని చెప్పాలి. ఓవరాల్ గా మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలు డల్ గా సాగినా కూడా తర్వాత నుండి జోరు చూపించడం మొదలు పెట్టిన సినిమా మాస్ సెంటర్స్ లో…

మంచి హోల్డ్ ని చూపించగా ఓవరాల్ గా టికెట్ సేల్స్ పరంగా 40 వేలకు పైగా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుంది. ఇక మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 1.6-1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటుంది అనుకుంటే ఓవరాల్ గా నైట్ షోలకు…

నైజాంలో వర్షాలు ఎదురుదెబ్బ కొట్టగా ఓవరాల్ గా 1.65 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా ఓకే అనిపించేలా ట్రెండ్ ను చూపించి 2 కోట్ల మార్క్ ని దాటింది.. ఓవరాల్ గా మొదటి రోజు సినిమా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…

Bhairavam Movie 1st Day Total WW Collections Report(Inc GST)
👉Nizam: 65L~
👉Ceeded: 25L~
👉Andhra: 75L~
AP-TG Total:- 1.65CR(2.75CR~ Gross)
👉KA+ROI+OS : 0.35CR****approx
Total WW Collections: 2.00CR(Gross – 3.60CR~)

మొత్తం మీద సినిమా వాల్యూ బిజినెస్ రిలీజ్ కి ముందు తిరిగి కొన్ని ఏరియాల్లో అడ్జస్ట్ చేయగా 16.2 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ఉంటుందని అంచనా…ఇక సినిమా 17 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాల్సిన అవసరం ఉండగా…

మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇప్పుడు బ్రేక్ ఈవెన్ కోసం మరో 15 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ఇంకా తక్కువే వచ్చేలా ఉన్నా ఓవరాల్ గా డీసెంట్ స్టార్ట్ ను అందుకున్న సినిమా వీకెండ్ లో సాలిడ్ జోరుని చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Bhairavam 1st Day Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here