Home న్యూస్ భజే వాయు వేగం 1st డే కలెక్షన్స్…మంచి టాక్ అయినా దెబ్బపడింది!!

భజే వాయు వేగం 1st డే కలెక్షన్స్…మంచి టాక్ అయినా దెబ్బపడింది!!

0

లాస్ట్ ఇయర్ బాక్స్ అఫీస్ దగ్గర బెదురులంక సినిమాతో మంచి హిట్ ను సొంతం చేసుకున్న యంగ్ హీరో కార్తికేయ(Kartikeya) ఆ సినిమా తర్వాత ఆడియన్స్ ముందుకు ఇప్పుడు భజే వాయు వేగం(Bhaje Vaayu Vegam Movie) సినిమాతో రాగా మూడు సినిమాల మధ్య పోటిలో రిలీజ్ అయిన ఈ సినిమా ఉన్నంతలో రివ్యూలు-టాక్ పరంగా చూసుకుంటే…

మూడు సినిమాలలో బెటర్ టాక్ ను సొంతం చేసుకుంది…దాంతో ఓపెనింగ్స్ స్లో గా ఉన్నా డే ఎండ్ అయ్యే టైంకి పుంజుకుంటుంది అనుకున్నా కూడా డే ఎండ్ అయ్యే టైంకి మూడు సినిమాల్లో బెటర్ టాక్ ఉన్నా కూడా మూడు సినిమాలలో వీక్ కలెక్షన్స్ ని ఫస్ట్ డే సొంతం చేసుకుంది ఇప్పుడు….

Bhaje Vaayu Vegam Movie 1st Day Total World Wide Collections Report
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు 6 వేల రేంజ్ లోనే టికెట్ సేల్స్ జరిగాయి…దాంతో మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 32-35 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా గ్రాస్ లెక్క 70 లక్షల రేంజ్ లో ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 45 లక్షలకు పైగా షేర్ ని సొంతం చేసుకున్న సినిమా…

వరల్డ్ వైడ్ గ్రాస్ 1 కోటి రేంజ్ లో సొంతం చేసుకున్న సినిమా మంచి టాక్ తో కూడా బిలో యావరేజ్ కలెక్షన్స్ ని అందుకోగా సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 4 కోట్ల దాకా ఉండగా సినిమా మిగిలిన రన్ లో ఇంకా 3.55 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. 

మొత్తం మీద మూడు సినిమాల్లో బెటర్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఓపెనింగ్స్ కొంచం వీక్ గా ఉన్నా కూడా పాజిటివ్ టాక్ పవర్ తో పుంజుకుని వీకెండ్ లో జోరు చూపించే అవకాశం ఉంది. మరి సినిమా వీకెండ్ అయ్యాక ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ ని చూపిస్తుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here