Home న్యూస్ పవర్ స్టార్ మాస్…బ్రో 1st డే టోటల్ కలెక్షన్స్…కుమ్మేశాడుగా!

పవర్ స్టార్ మాస్…బ్రో 1st డే టోటల్ కలెక్షన్స్…కుమ్మేశాడుగా!

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సాయి ధరం తేజ్(Sai Dharam Tej) ల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ బ్రో(Bro The Avatar) మొదటి రోజు మంచి స్టార్ట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది.

సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ముందు అనుకున్నట్లు 20 కోట్ల నుండి 22 కోట్ల రేంజ్ లో షేర్ ఓపెనింగ్స్ ను అందుకుంటుంది అనుకుంటే అనుకున్నట్లే సినిమా ఆ మార్క్ ని దాటేసి 23.61 కోట్ల రేంజ్ లో షేర్ ఓపెనింగ్స్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది…

వరల్డ్ వైడ్ గా సినిమా 28 నుండి 30 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటుంది అనుకుంటే అనుకున్నట్లే ఆ మార్క్ ని అందుకుంది. 48 కోట్ల రేంజ్ గ్రాస్ అనుకుంటే 48.50 కోట్ల రేంజ్ గ్రాస్ ను అందుకుంది ఈ సినిమా… ఒకసారి ఫస్ట్ డే ఏరియాల వారి లెక్కలను గమనిస్తే..

BRO The Avatar 1st Day WW Collections Report
👉Nizam: 8.45Cr(inc GST)
👉Ceeded: 2.70Cr
👉UA: 2.60Cr(inc GST)
👉East: 2.45Cr(inc GST)(68L~ Hires)
👉West: 2.98Cr(inc GST)(1.81cr~ Hires)
👉Guntur: 2.51Cr(inc GST)(1.18Cr Hires)
👉Krishna: 1.21Cr(inc GST)
👉Nellore: 71L(inc GST)
AP-TG Total:- 23.61CR(35.50CR~ Gross)(3.67CR Hires)
👉KA+ROI: 2.10Cr
👉OS: 4.30Cr
Total World Wide: 30.01CR(48.50CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తొలిరోజు సాధించిన కలెక్షన్స్ తో 98.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి ఇంకా 68.49 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. సినిమా ఇక మొత్తం మీద వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here