Home న్యూస్ 1st DAY ఛావా తెలుగు కలెక్షన్స్…..సెన్సేషనల్ మాస్ రాంపెజ్ ఇది!!

1st DAY ఛావా తెలుగు కలెక్షన్స్…..సెన్సేషనల్ మాస్ రాంపెజ్ ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో హిందీ లో ఊహకందని రికార్డులను అన్ సీజన్ లో నమోదు చేస్తూ దూసుకు పోతున్న విక్కీ కౌశల్(Vicky Kaushal) నటించిన లేటెస్ట్ మూవీ ఛావా(Chhaava Telugu) తెలుగు లో డబ్ అయ్యి ఈ వీకెండ్ లో గ్రాండ్ గా రిలీజ్ అవ్వగా తెలుగు లో సినిమా మీద మంచి డిమాండ్ ఉండగా….

బాక్స్ ఆఫీస్ దగ్గర అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని చోట్లా ఎక్స్ లెంట్ గా తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ ఇప్పుడు అంచనాలను ఇంకా మించి పోయే రేంజ్ లో దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు ఉన్న ట్రెండ్ ను చూసి…

1.2-1.4 కోట్ల రేంజ్ లో ట్రెండ్ ను చూపెడుతుంది అనుకున్నా ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ ఎక్స్ లెంట్ గా జోరు చూపెడుతూ దూసుకు పోయిన ఛావా సినిమా మొదటి రోజు మొత్తం మీద డే కంప్లీట్ అయ్యే టైంకిఊరమాస్ జోరు ని చూపెడుతూ….

1.7-1.8 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ దిశగా దూసుకు పోతూ ఉండగా…ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే సినిమా ఈ అంచనాలను కూడా మించి పోయి 1.8-2 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను మొదటి రోజు సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు అన్ సీజన్ లో అనుకున్న అంచనాలను మించి జోరు చూపెడుతూ ఉండటంతో వీకెండ్ లో సినిమా బాక్స్ అఫీస్ దగ్గర అంచనాలను మించి జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంది. ఇక మొత్తం మీద మొదటి రోజు సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి ఇక….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here