Home న్యూస్ డాకు మహారాజ్ 1st డే టోటల్ కలెక్షన్స్…..కెరీర్ బెస్ట్ రికార్డ్ రాంపెజ్!!

డాకు మహారాజ్ 1st డే టోటల్ కలెక్షన్స్…..కెరీర్ బెస్ట్ రికార్డ్ రాంపెజ్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్(Daaku Maharaaj Movie) రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి టాక్ నే సొంతం చేసుకోగా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా అనుకున్న అంచనాలను మించి పోయే రేంజ్ లో ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని అన్ని చోట్లా కుమ్మేసింది…

ఇతర బిగ్ మూవీస్ మాదిరిగా టికెట్ హైక్స్ కోసం వెళ్ళకుండా నార్మల్ టికెట్ రేట్స్ తోనే బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగిన సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో అలాగే వరల్డ్ వైడ్ గా బాలయ్య కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. నిజానికి సినిమా కి మరీ రెండేళ్ళ క్రితం వచ్చిన….

Daaku Maharaaj Movie 1st Day Total WW Collections!!

బాలయ్య వీర సింహా రెడ్డి సినిమా రేంజ్ లో బజ్ లేదు…కానీ రిలీజ్ రోజున సినిమాకి అన్ని చోట్లా మంచి టాక్ స్ప్రెడ్ అవ్వడంతో షో షోకి కలెక్షన్స్ పరంగా జోరు చూపించి ఇటు తెలుగు రాష్ట్రాల్లో అటు ఓవర్సీస్ లో సినిమా అనుకున్న దాని కి మించి కలెక్షన్స్ ని అందుకుంది…

ఒకసారి సినిమా మొదటి రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…..
Daaku Maharaaj Movie 1st Day Total WW Collections Report(Inc GST)
👉Nizam: 4.78CR
👉Ceeded: 5.25CR
👉UA: 2.52CR
👉East: 2.38(87L Hires)
👉West: 2.06CR(81L Hires)
👉Guntur: 4.72CR(2.15CR~ Hires)
👉Krishna: 2.20CR(61L~ Hires)
👉Nellore: 1.81Cr(91L~ Hires)
AP-TG Total:- 25.72CR(36.85CR~ Gross)(5.35CR Hires)
👉KA+ROI: 1.78Cr
👉OS – 5.35Cr****approx
Total WW Collections: 32.85CR(Gross- 51.85CR~)
(40%~ Recovery)

ఓవరాల్ గా సినిమా బాలయ్య కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ తో మాస్ రచ్చ చేయగా 82 కోట్ల రేంజ్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి మొదటి రోజే ఆల్ మోస్ట్ 40% రేంజ్ లో రికవరీని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది….ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా క్లీన్ హిట్ గా నిలవాలి అంటే…

మరో 49.15 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది… సంక్రాంతి అసలు సిసలు హాలిడేస్ ఈ రోజు నుండి మొదలు కాబోతున్న నేపధ్యంలో సినిమా ఇదే రేంజ్ లో హోల్డ్ ని ఈ వీక్ మొత్తం చూపిస్తే అవలీలగా బ్రేక్ ఈవెన్ ని దాటేసే అవకాశం సినిమా కి ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here