బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ ఫ్లాఫ్స్ పడ్డా కానీ మాస్ మహారాజ్ రవితేజ సినిమా అంటే మాస్ ఆడియన్స్ ని థియేటర్స్ కి తిరిగి రావడం ఖాయం, అందునా కమర్షియల్ మాస్ మూవీ చేస్తే కచ్చితంగా జనాలు భారీగానే థియేటర్స్ కి వస్తారని ధమాకా సినిమా నిరూపించింది, మాస్ సెంటర్స్ లో సినిమా టాక్ ఎలా ఉన్నా కానీ ఓపెనింగ్స్ అయితే బాగున్నాయి అని చెప్పాలి. ఒక రోజు ముందు వరకు….
బుకింగ్స్ అయితే అంతంత మాత్రమే ఉన్నప్పటికీ కూడా సినిమా మౌత్ టాక్ పైనే డిపెండ్ అయ్యి రిలీజ్ అయినా కానీ ఇప్పుడు మౌత్ టాక్ ఎలా ఉన్నా కానీ మొదటి రోజు మాస్ సెంటర్స్ లో జోరు చూపించిన ధమాకా సినిమా మంచి ఓపెనింగ్స్ ని…
సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉంది, కానీ ఈవినింగ్ అండ్ నైట్ షోలకు వచ్చే సరికి మాస్ సెంటర్స్ లో హోల్డ్ బాగున్నా క్లాస్ సెంటర్స్ లో అవతార్ 2 అండ్ 18 పేజెస్ సినిమాల వలన బుకింగ్స్ కొంచం మందగించాయి. అయినా కానీ ఇప్పుడు మొదటి రోజు సినిమా…
తెలుగు రాష్ట్రాల్లో ముందు అంచనా వేసినట్లే 4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది, ఇక వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 4.8-5 కోట్ల రేంజ్ లో షేర్ ని సినిమా సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది, మరి సినిమా అఫీషియల్ ఫస్ట్ డే కలెక్షన్స్ లెక్క ఏ విధంగా ఉంటుందో చూడాలి ఇక…