బాక్స్ ఆఫీస్ దగ్గర ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) నటించిన లేటెస్ట్ మూవీ డబుల్ ఇస్మార్ట్(Double iSmart Movie) రీసెంట్ టైంలో టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోల సినిమాల పరంగా సాలిడ్ క్రేజ్ ఉన్న మూవీ…సోలో రిలీజ్ సొంతం చేసుకుని ఉంటే ఈజీగా డే 1 టైర్2 హీరోలలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనింగ్ డే రికార్డును నమోదు చేసే రేంజ్ ఉన్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
రిలీజ్ అయిన మొదటి ఆటకే మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా…సీక్వెల్ హైప్ అండ్ హాలిడే అడ్వాంటేజ్ ఉన్నా కూడా పెద్దగా జోరుని చూపించలేక పోయింది. కానీ మొదటి రోజు సినిమా మీద ఉన్న అంచనాలకు తగ్గట్లు ఓపెనింగ్స్ ను అందుకోలేక పోయిన సినిమా ఓవరాల్ గా డ్రాప్స్ ను సొంతం చేసుకుని పర్వాలేదు అనిపించే రేంజ్ లో…
ఓపెనింగ్స్ ను మొదటి రోజు సొంతం చేసుకుంది… ఓవరాల్ గా 6 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవడం ఖాయం అనుకోగా సినిమా బడ్జెట్ అండ్ బిజినెస్ రేంజ్ కి 8-10 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకోవాల్సిన అవసరం ఉండగా ఓవరాల్ గా మొదటి రోజు 6.10 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది సినిమా…
ఓవరాల్ గా మొదటి రోజు సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Double iSmart Movie 1st Day Total WW Collections(Inc GST)
👉Nizam: 2.49Cr~
👉Ceeded: 90L
👉UA: 76L
👉East: 44L
👉West: 23L
👉Guntur: 70L
👉Krishna: 38L
👉Nellore: 20L
AP-TG Total:- 6.10CR(8.45CR~ Gross)
(35L~Hires added in several places)
👉Ka+ROI: 65L
👉OS: 55L
Total WW Collections:- 7.30CR(10.95CR~ Gross)
మొత్తం మీద సినిమా వాల్యూ బిజినెస్ 48 కోట్ల దాకా ఉండగా 49 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ కోసం ఇంకా 41.70 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. మొదటి రోజు ఇస్మార్ట్ శంకర్ కన్నా కూడా తక్కువ ఓపెనింగ్స్ ను అందుకున్న డబుల్ ఇస్మార్ట్ ఇక లాంగ్ వీకెండ్ లో సాలిడ్ జోరు చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది…