Home న్యూస్ 1st DAY ఎంపురాన్ ఓపెనింగ్స్….రికార్డులు అన్నీ చెల్లాచెదురు!!

1st DAY ఎంపురాన్ ఓపెనింగ్స్….రికార్డులు అన్నీ చెల్లాచెదురు!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohan Lal) నటించిన లూసిఫర్(Lucifer Movie) సీక్వెల్ అయిన L2E – లూసిఫర్2(ఎంపురాన్)(Lucifer 2 – Empuraan) సినిమా వరల్డ్ వైడ్ గా భారీ లెవల్ లో రిలీజ్ ను సొంతం చేసుకోగా సినిమా మీద అన్ని చోట్లా సాలిడ్ హైప్ ఉండగా…

వరల్డ్ వైడ్ గా అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా సెన్సేషనల్ క్రేజ్ ను సొంతం చేసుకున్న సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తోనే మలయాళ సినిమాల పరంగా ఆల్ టైం రికార్డులను నమోదు చేయగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చిన తర్వాత సెన్సేషనల్ ఓపెనింగ్స్ తో…

అన్ని చోట్లా ఊరమాస్ రికార్డులతో ఏ మలయాళ సినిమా కూడా ఊహించని రేంజ్ లో భీభత్సం సృష్టిస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం కాగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా మొదటి రోజు సాలిడ్ ఓపెనింగ్స్ నే అందుకోగా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు కూడా..

ఇదే ట్రెండ్ కొనసాగిస్తే ఈజీగా 1.6-2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా ఇక కేరళలో సినిమా మొదటి రోజు ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్ ను నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ ను బట్టి…

13-15 కోట్ల రేంజ్ కి తగ్గని ఓపెనింగ్స్ ను అందుకోవడం ఖాయమని చెప్పాలి. ఇక సినిమా కర్ణాటక తమిళ్ మరియు హిందీ లో కూడా మంచి హోల్డ్ ని చూపెడుతూ ఉండగా ఓవర్సీస్ లో ఆల్ టైం రికార్డులతో భీభత్సం సృష్టిస్తూ దూసుకు పోతున్న సినిమా ఓవరాల్ గా…

ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ సాలిడ్ గా కొనసాగిస్తే ఈజీగా 56-60 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక డే ఎండ్ అయ్యే టైంకి ఈ అంచనాలను అందుకుంటుందో లేక మించి పోయి ఎంతవరకు వెళుతుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here