Home న్యూస్ 1st డే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టోటల్ కలెక్షన్స్…పోటిలో కెరీర్ బెస్ట్ రికార్డ్!!

1st డే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి టోటల్ కలెక్షన్స్…పోటిలో కెరీర్ బెస్ట్ రికార్డ్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ హీరో విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి(Gangs Of Godavari Movie) సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అయ్యి మరీ అనుకున్న రేంజ్ లో రెస్పాన్స్ సొంతం అవ్వకపోయినా కూడా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా మాత్రం మంచి జోరుని చూపించింది.

సినిమా పోటిలో రిలీజ్ అవ్వడంతో ఓపెనింగ్స్ పై ఇంపాక్ట్ ఉంటుంది అనుకున్నా కూడా మూడు సినిమాల పోటిలో ఆడియన్స్ ఫస్ట్ ఛాయిస్ ఈ సినిమానే అవ్వగా టాక్ ను పట్టించుకోకుండా ఆడియన్స్ భారీ ఎత్తున ఈ సినిమాకే వెళ్ళారు. దాంతో మొదటి రోజు కలెక్షన్స్ పరంగా సినిమా అంచనాలను మించిపోయింది…

మొదటి రోజు 2.5 కోట్ల నుండి ఆ పైన షేర్ రావొచ్చు అనుకోగా సినిమా కి మొదటి రోజు 35 లక్షల హైర్స్ యాడ్ అవ్వగా అవి కలిసి ఓవరాల్ గా మొదటి రోజు లెక్క 3.5 కోట్ల మార్క్ ని అందుకుని అంచనాలను మించిపోయింది. దాంతో టోటల్ గా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…..

Gangs Of Godavari 1st Day Total WW Collections!

Gangs Of Godavari 1st Day Total World Wide Collections Report
👉Nizam: 1.10Cr
👉Ceeded: 76L
👉UA: 46L
👉East: 28L
👉West: 24L
👉Guntur: 30L
👉Krishna: 20L
👉Nellore: 17L
AP-TG Total:- 3.51CR(5.80CR~ Gross)(35L~ Hires Added)
👉KA+ROI: 0.25Cr
👉OS: 0.70Cr
Total WW:- 4.46CR(8.00CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ రేంజ్ 11 కోట్ల దాకా ఉండగా సినిమా ఫస్ట్ డే సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 6.54 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. సినిమా ఫస్ట్ డే సాధించిన వసూళ్ళతో మంచి రికవరీని సొంతం చేసుకోగా వీకెండ్ లో ఇలానే జోరు చూపిస్తే బ్రేక్ ఈవెన్ ని అందుకునే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here