Home న్యూస్ 1st DAY హిట్3 టోటల్ కలెక్షన్స్…నాని ఊరమాస్ రికార్డుల జాతర!!

1st DAY హిట్3 టోటల్ కలెక్షన్స్…నాని ఊరమాస్ రికార్డుల జాతర!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా అంచనాలను మించి దుమ్ము లేపగా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా అంచనాలను మించి వసూళ్ళ జోరు చూపించింది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఓవరాల్ గా నాని కెరీర్ లో సెకెండ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను నమోదు చేసింది…

ఓవరాల్ గా మొదటి రోజున తెలుగు రాష్ట్రాల్లో మీడియం రేంజ్ మూవీస్ లో 10 కోట్లకు పైగా షేర్ ని అందుకున్న ఒకే ఒక్క హీరోగా సంచలన రికార్డ్ ను నమోదు చేశాడు. తెలుగు రాష్ట్రాల్లో డబుల్ డిజిట్ షేర్ ని అందుకోవడం ఖాయం అనుకోగా ఆ మార్క్ ని కూడా మించి పోయి ఏకంగా…

12 కోట్లకు పైగా షేర్ మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించింది….తెలుగు రాష్ట్రాల ఆవల మాత్రం సినిమా నాని దసరా సినిమా ఓపెనింగ్స్ ను అన్నింటినీ బ్రేక్ చేసి సరికొత్త రికార్డ్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. ఒకసారి సినిమా ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Nani Hit3 Movie 1st Day Total WW Collections!!

Nani Hit3 Movie 1st Day Total Collections Report(Inc Gst)
👉Nizam: 5.08Cr
👉Ceeded: 1.68Cr
👉UA: 1.78Cr
👉East: 88L(8L~ hires)
👉West: 1.01Cr(19L Hires)
👉Guntur: 1.21Cr(40L Hires)
👉Krishna: 88L
👉Nellore: 39L
AP-TG Total:- 12.91CR(22.40CR~ Gross)
(81L~ Hires est added)
👉KA+ROI – 1.75Cr
👉Other Languages – 35L~
👉OS – 6.50Cr~….Approx
Total World Wide – 21.51CR(40.80CR~ Gross)

మొత్తం మీద సినిమా 50 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 28.49 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి జోరుని చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…

NANI Hit3 Movie WW Pre Release Business!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here