Home న్యూస్ ఇండియన్2 1st డే టోటల్ కలెక్షన్స్…ఈ టాక్ తో ఇది భీభత్సమే…కానీ!!

ఇండియన్2 1st డే టోటల్ కలెక్షన్స్…ఈ టాక్ తో ఇది భీభత్సమే…కానీ!!

0
Indian2/Bharateeyudu2 Movie 1st Day Total World Wide Collections Report
Indian2/Bharateeyudu2 Movie 1st Day Total World Wide Collections Report

లోక నాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) నటించిన లేటెస్ట్ మూవీ భారతీయుడు2 (Bharateeyudu2 Movie) సినిమా రీసెంట్ గా మంచి హైప్ నడుమ రిలీజ్ అవ్వగా మొదటి ఆటకే మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా ఎలాంటి ఓపెనింగ్స్ ను అందుకుంటుంది అన్నది ఆసక్తిగా మారగా…

టాక్ ఇంపాక్ట్ వలన నైట్ షోలకు ఇబ్బందులు వస్తాయి అనుకున్నా కూడా సినిమా ఓవరాల్ గా మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా మొదటి రోజు సాలిడ్ కలెక్షన్స్ నే ఇప్పుడు సొంతం చేసుకుని దుమ్ము లేపింది… తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు అంచనాలను మించి పోయిన సినిమా…

ఏకంగా 6.75 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 10.80 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయిన 25 కోట్ల మార్క్ ని అందుకోవాలి అంటే ఫస్ట్ డే సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 18.25 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.

Bharateeyudu2 1st Day Telugu Collections!

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Indian2 Movie 1st Day Total World Wide Collections Report
👉Tamilnadu – 13.40Cr
👉Telugu States- 10.80Cr
👉Karnataka- 3.40Cr
👉Kerala – 2.35Cr
👉ROI – 1.80Cr
👉Overseas – 26.35CR****
Total WW collection – 58.10CR (28.50CR~ Share)

ఇక సినిమా వరల్డ్ వైడ్ గా వాల్యూ బిజినెస్ రేంజ్ 170 కోట్ల దాకా ఉంటుందని అంచనా…దాంతో బ్రేక్ ఈవెన్ కోసం సినిమా 172 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉండగా సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ కాకుండా ఇంకా 143.50 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక వీకెండ్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here