Home న్యూస్ 1st DAY ఖలేజా4K టోటల్ కలెక్షన్స్…సూపర్ స్టార్ మాస్ వీరంగం!!

1st DAY ఖలేజా4K టోటల్ కలెక్షన్స్…సూపర్ స్టార్ మాస్ వీరంగం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర 2010 టైంలో రిలీజ్ అయినప్పుడు డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ఖలేజా(Khaleja4K Re Release) సినిమా తర్వాత టైంలో టెలివిజన్ లో కల్ట్ స్టేటస్ ను సొంతం చేసుకోగా ఆడియన్స్ లో మంచి క్రేజ్ నడుమ రీసెంట్ గా గ్రాండ్ గా రీ రిలీజ్ అవ్వగా ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ తో కుమ్మేసింది.

నైజాంలో ఓవర్సీస్ లో బిగ్గెస్ట్ రీ రిలీజ్ వసూళ్ళని సొంతం చేసుకున్న ఈ సినిమా ఓవరాల్ గా కొత్త రికార్డులను అందుకోవడంలో కొద్దిగా వెనకబడింది…అయినా కూడా ఆల్ టైం టాప్2 బిగ్గెస్ట్ రీ రిలీజ్ ఓపెనర్ గా నిలిచి సంచలనం సృష్టించింది ఈ సినిమా….

ఓవరాల్ గా మొదటి సారి రిలీజ్ అయినప్పుడు ఎపిక్ డిసాస్టర్ అయిన మూవీ కి ఈ రేంజ్ లో హౌస్ ఫుల్ బోర్డులు ఎపిక్ బుకింగ్స్ అండ్ సెన్సేషనల్ ఓపెనింగ్స్ సొంతం అవ్వడం అన్నది మామూలు విషయం కాదనే చెప్పాలి. ఒకసారి సినిమా మొదటి రోజు ఓవరాల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Khaleja4K Movie Re Release 1st Day Box Office Collections(INC Premieres)
👉Nizam: 3.32Cr(Premieres 42L~)
👉Ceeded: 37L~
👉UA: 40L
👉East: 20L
👉West: 30L
👉Guntur: 32L
👉Krishna: 29L
👉Nellore: 12L
AP-TG Total Collections – 5.32CR~ GROSS
👉KA+ROI: 48L~
👉OS: 1.05Cr~….Approx
Total World Wide: 6.85CR~ GROSS

మొత్తం మీద సినిమా రీ రిలీజ్ వాల్యూ బిజినెస్ రేంజ్ 2 కోట్లకు పైగా ఉంటుందని అంచనా…ఆ రేటుని మొదటి రోజే దాటేసి ఆల్ మోస్ట్ 3.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని రీ రిలీజ్ లో సెన్సేషనల్ హిట్ గా దూసుకు పోతున్న ఈ సినిమా వీకెండ్ లో మరింత జోరు చూపించడం ఖాయంగా కనిపిస్తుంది…

Khaleja4K Re Release 1st Day Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here