బాక్స్ ఆఫీస్ దగ్గర కోలివుడ్ హీరో శివ కార్తికేయన్(Siva Karthikeyan) నటించిన లేటెస్ట్ మూవీ మావీరన్(Maaveeran) తెలుగు లో మహావీరుడు(Maha Veerudu) తో రిలీజ్ అవ్వగా సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో షోలు ఆలస్యంగా పడటం ఓపెనింగ్స్ పై ఇంపాక్ట్ చూపించింది.
మొత్తం మీద టాక్ డీసెంట్ గా ఉండగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 80 లక్షల ఉంది కోటి దాకా గ్రాస్ ను అందుకోవచ్చు అనుకోగా సినిమా మొత్తం మీద 77 లక్షల రేంజ్ లో గ్రాస్ ను 35 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది.
ఇక తెలుగులో లేట్ రిలీజ్ వలన బిజినెస్ లో కొన్ని మార్పులు జరగగా ఇప్పుడు 4.50 కోట్ల రేంజ్ బిజినెస్ ను అందుకోగా సినిమా 5 కోట్ల బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి. సినిమా ఇంకా 4.65 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా అందుకోవాల్సి ఉంటుంది.
ఇక సినిమా మొదటి రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
MaaVeeran-Maha Veerudu 1st Day WW Collections
👉Tamilnadu – 7.35Cr
👉Telugu States- 77L~
👉Karnataka- 93L~
👉Kerala – 15L
👉ROI – 25L~
👉Overseas – 2.15CR~
Total WW Collections – 11.60CR(5.65CR~ Share)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మారిన బిజినెస్ తర్వాత 57 కోట్ల బిజినెస్ ని అందుకోగా 58 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 5.65 కోట్ల షేర్ ని అందుకోగా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 52.35 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు.