Home న్యూస్ 1st డే మత్తు వదలరా2 కలెక్షన్స్….కుమ్మేసిన చిన్న సినిమా!

1st డే మత్తు వదలరా2 కలెక్షన్స్….కుమ్మేసిన చిన్న సినిమా!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాల్లో మంచి బజ్ నే సొంతం చేసుకున్న సినిమా మత్తు వదలరా2(Mathu Vadalara2) రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకోగా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా అంచనాలను మించి పోయిన సినిమా సాలిడ్ ఓపెనింగ్స్ ను అందుకుంది.

సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో షో షోకి కలెక్షన్స్ లో గ్రోత్ ని చూపించిన సినిమా డే ఎండ్ అయ్యే టైంకి అనుకున్న అంచనాలను మించి పోయే రేంజ్ లో ఓపెనింగ్స్ ను సాధించింది. ఇక ఓవర్సీస్ లో సినిమా మొదటి రోజు అంచనాలను అన్నీ కూడా మించి పోయే స్టార్ట్ ను సాధించింది..

ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలకు ఈక్వల్ గా ఓవర్సీస్ లో ఓపెనింగ్స్ ను అందుకున్న సినిమా వీకెండ్ లో ఓవరాల్ గా మంచి జోరు ని చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక మొదటి రోజు ఓవరాల్ గా ట్రేడ్ లెక్కల్లో సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Mathu Vadalara2 1st Day Collections!

Mathu Vadalara2 1st Day WW Collections Update
👉Nizam: 70L~
👉Andhra+Ceeded: 62L~
AP-TG Total:- 1.32CR~(2.45CR~ Gross)
👉Ka+ROI: 12L~
👉OS – 1.25CR~
Total WW Collections – 2.69CR(5.20CR~ Gross)

మొత్తం మీద సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ 8 కోట్ల రేంజ్ దాకా ఉంటుందని అంచనా…ఇక సినిమా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 8.50 కోట్లకు పైగా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 5.31 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక వీకెండ్ లో సినిమా కుమ్మేసే అవకాశం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here