బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నటించిన లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్(Mr Bachchan Movie) రీసేంగ్ గా రిలీజ్ అవ్వగా, సినిమా మీద ఓవర్ నమ్మకంతో స్పెషల్ ప్రీమియర్స్ ను వేసిన మేకర్స్ కి ఆ షోలే కొంప ముంచాయి….ఎక్స్ ట్రీం నెగటివ్ టాక్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవ్వడంతో ఆ ఇంపాక్ట్ మొదటి రోజు కలెక్షన్స్ పై క్లియర్ గా కనిపించగా ఎక్కడా కూడా సినిమా జోరు చూపించలేదు…
ఉన్నంతలో మాస్ సెంటర్స్ లో రవితేజ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ క్రేజ్ వలన ఆక్యుపెన్సీ కొంచం పర్వాలేదు అనిపించినా కూడా ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ తో సినిమా 6-7 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉన్నా కూడా సినిమాకి వచ్చిన మిక్సుడ్ టాక్ ఇంపాక్ట్ వలన కలెక్షన్స్ షో షోకి డ్రాప్ అవుతూ రాగా మొత్తం మీద మొదటి రోజు..
తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ తో కలిపి 4.5 కోట్లకు పైగానే షేర్ ని అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 5.2 కోట్లకు పైగా షేర్ ని సాధించింది…సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే కలెక్షన్స్ పరంగా సినిమా మరింత జోరు చూపించేది కానీ అలాంటిది ఏమి జరగలేదు ఇప్పుడు. ఇక మొదటి రోజు వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Mr Bachchan Movie 1st Day Total WW Collections(Inc GST)
👉Nizam: 2.10Cr~
👉Ceeded: 73L
👉UA: 50L
👉East: 26L
👉West: 20L
👉Guntur: 38L
👉Krishna: 21L
👉Nellore: 18L
AP-TG Total:- 4.56CR(6.40CR~ Gross)(inc premieres)
(20L~Hires added in several places)
👉Ka+ROI: 32L~
👉OS: 38L
Total WW Collections:- 5.26CR(7.80CR~ Gross)
ఓవరాల్ గా ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ తో జస్ట్ ఓకే అనిపించుకునే రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకున్న మిస్టర్ బచ్చన్ మూవీ బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే 32 కోట్ల మేర కలెక్షన్స్ ని సాధించాల్సిన అవసరం ఉండగా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 26.74 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక వీకెండ్ లో సినిమా రెట్టించిన జోరు చూపించి హోల్డ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Maccha kalki 2898 50days update cheyi mama