Home న్యూస్ మిస్టర్ బచ్చన్ 1st డే కలెక్షన్స్…..ఇలా జరిగింది ఏంటి!!

మిస్టర్ బచ్చన్ 1st డే కలెక్షన్స్…..ఇలా జరిగింది ఏంటి!!

0
Raviteja Mr Bachchan 1st Day Box Office Collections
Raviteja Mr Bachchan 1st Day Box Office Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) హరీష్ శంకర్(Harish Shankar) ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్(Mr Bachchan 1st Day Box Office Collections) సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా పెయిడ్ ప్రీమియర్స్ తో రిలీజ్ అయిన సినిమా కి అక్కడ నుండే టాక్ అనుకున్న రేంజ్ లో సొంతం అవ్వలేదు….

ఆ ఇంపాక్ట్ మొదటి రోజు కలెక్షన్స్ పై క్లియర్ గా కనిపించింది ఇప్పుడు ప్రీమియర్స్ కి ఆల్ మోస్ట్ 1.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న మిస్టర్ వచ్చన్ మూవీ మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ మంచి స్టార్ట్ ను సొంతం చేసుకున్నా కూడా తర్వాత మాత్రం స్లో అయ్యింది….

మొత్తం మీద టాక్ బాగుంటే మొదటి రోజు అనుకున్న దానికి మించి రచ్చ చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా సినిమా మొదటి రోజు టికెట్ సేల్స్ పై ప్రీమియర్ షోలకి వచ్చిన టాక్ ఇంపాక్ట్ వలన కలెక్షన్స్ పై ఇంపాక్ట్ పడగా ఓవరాల్ గా మొదటి రోజు ఇప్పుడు…

ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ ను బట్టి చూస్తూ ఉంటే 2.5 కోట్ల రేంజ్ నుండి 3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునేలా కనిపిస్తూ ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు ఇతర రవితేజ సినిమాల మదిరిగా ఈ సినిమాకి కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఫైనల్ లెక్కలు…

3.5 కోట్ల రేంజ్ దాకా ఉండే అవకాశం ఉంది, ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ తో కలిపి 4.5 కోట్ల రేంజ్ షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉండగా సినిమా కి మంచి…

టాక్ కనుక వచ్చి ఉంటే అంచనాలను మించే అవకాశం ఎంతైనా ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ గా టాక్ మిక్సుడ్ గా ఉండటం కలెక్షన్స్ పై ఇంపాక్ట్ ను చూపించింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద మిస్టర్ బచ్చన్ అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here