Home న్యూస్ ఓడెల2 1st డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్…ఇది ఊహించలేదు!!

ఓడెల2 1st డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్…ఇది ఊహించలేదు!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో సంపత్ నంది డైరెక్షన్ లో తమన్నా(Tamannaah Bhatia) మెయిన్ లీడ్ లో రూపొందిన ఓడెల2(Odela2 Movie) సినిమా గ్రాండ్ గానే రిలీజ్ ను సొంతం చేసుకోగా ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమా మీద బజ్ కొంచం పెరిగింది. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ నుండి రెస్పాన్స్ కొంచం…

మిక్సుడ్ గా ఉందని చెప్పాలి ఇప్పుడు. డిఫెరెంట్ జానర్ మూవీస్ అలాగే ఇలాంటి హర్రర్ మూవీస్ ని ఇష్టపడే ఆడియన్స్ నుండి పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా మిగిలిన ఆడియన్స్ నుండి టాక్ మిక్సుడ్ గా ఉంది.

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర అడ్వాన్స్ బుకింగ్స్ పెద్దగా ఇంపాక్ట్ ను చూపించగా మొదటి రోజు ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో ఎక్స్ పెర్ట్ చేసిన రేంజ్ లో అయితే బుకింగ్స్ లేవనే చెప్పాలి…ఇప్పటి వరకు 6-7 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకున్న సినిమా…

నైట్ షోలు అలాగే ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 70-75లక్షల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది.

ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా కోటి రేంజ్ కి పైగా గ్రాస్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పాలి…మొత్తం మీద సీక్వెల్ హైప్ కి ఇంకా బెటర్ కలెక్షన్స్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా ఫస్ట్ డే అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here