బాక్స్ ఆఫీస్ దగ్గర భీష్మ సినిమా తర్వాత కంబ్యాక్ మూవీ కోసం ఎదురు చూస్తున్న యూత్ స్టార్ నితిన్(Nithiin) నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్(RobinHood Movie) సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ఈ సినిమా తో కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడు అనుకోగా…సినిమా కి డీసెంట్ టాక్ ఆడియన్స్ నుండి సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా…
మాత్రం ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించలేక పోయిన సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా పెద్దగా జోరు చూపించలేదు…..సోలో రిలీజ్ అయ్యి ఉన్నా ఇంకా బెటర్ కలెక్షన్స్ వచ్చి ఉండేవి ఏమో కానీ పోటిలో మాత్రం ఆడియన్స్ పెద్దగా సినిమాను పట్టించుకోలేదు…దాంతో మొదటి రోజున..
సినిమా అతి కష్టం మీద 1.6 కోట్ల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో అందుకుంది. సినిమా బడ్జెట్ దృశ్యా చూసుకుంటే సినిమా ఇవి చాలా చాలా నిరాశ పరిచే కలెక్షన్స్ అనే చెప్పాలి. మొత్తం మీద మొదటి రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర రాబిన్ హుడ్ మూవీ సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Robin Hood 1st Day WW Collections Report(Inc GST)
👉Nizam: 63L~
👉Ceeded: 21L~
👉Andhra: 77L~
AP-TG Total:- 1.61CR(3.15CR~ Gross)
👉KA+ROI: 20L~
👉OS: 55L~
Total WW Collections – 2.36CR~(4.80CR~ Gross)
మొత్తం మీద సినిమా 28.50 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 26.14 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా టాక్ పర్వాలేదు అనిపించేలా ఉండటంతో వీకెండ్ లో ఏమైనా గ్రోత్ ని చూపిస్తుందో లేదో చూడాలి ఇక…
Vattakayi gaadu nuvvu uhinchaaledu anthey mem uhinchaamu ee movie break even avvadu Ani ….aa collection kuda david bhai kosaram anthey vacchinaavi