Home న్యూస్ సారంగపాణి జాతకం మూవీ 1st DAY కలెక్షన్స్!!

సారంగపాణి జాతకం మూవీ 1st DAY కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన మూవీస్ లో ప్రియదర్శి హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ సారంగపాణి జాతకం(Sarangapani Jathakam Movie) డీసెంట్ ప్రమోషన్స్ ను జరుపుకుని రిలీజ్ అవ్వగా సినిమాకి ఆడియన్స్ నుండి పర్వాలేదు అనిపించే రేంజ్ లో..

రెస్పాన్స్ సొంతం అవ్వగా కలెక్షన్స్ పరంగా మాత్రం మొదటి రోజు పర్వాలేదు అనిపించే రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకుంది ఇప్పుడు. మొదటి రోజున సినిమా 8.5 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకోగా మొత్తం మీద మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర…

70 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది సినిమా….ఇక ఓవర్సీస్ లో ఓపెనింగ్స్ తో కలిపి వరల్డ్ వైడ్ గా సినిమా 20 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటి రోజున సినిమా 90 లక్షల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను…

సొంతం చేసుకోగా షేర్ పరంగా 45 లక్షల రేంజ్ లో షేర్ ని మొదటి రోజున సొంతం చేసుకుంది అని అంచనా…మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే మినిమమ్ 4.50 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంటుంది.

సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఫ్యామిలీ ఆడియన్స్ నుండి పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ఉండటంతో వీకెండ్ లో సినిమా పర్వాలేదు అనిపించే రేంజ్ లో వసూళ్ళని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here