బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పటి నుండో మంచి హిట్ కోసం ఎదురు చూస్తూనే ఉన్న యూత్ స్టార్ నితిన్(Nithiin) నటించిన లేటెస్ట్ మూవీ తమ్ముడు(Thammudu Movie) తో ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రాగా రాబిన్ హుడ్ లాంటి డిసాస్టర్ తర్వాత వస్తున్న సినిమా అవ్వడం….ఆడియన్స్ లో మరీ అంతగా సినిమా మీద బజ్ లేక పోవడంతో…
మౌత్ టాక్ నే నమ్ముకుని సినిమా రిలీజ్ అయింది…సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రెండు రోజుల ముందు నుండే ఓపెన్ చేసినా కూడా అనుకున్న రేంజ్ లో బుకింగ్స్ ట్రెండ్ కనిపించలేదు. దాంతో మౌత్ టాక్ నే నమ్ముకున్న సినిమాకి ఇప్పుడు ఆడియన్స్ నుండి టాక్ కొంచం మిక్సుడ్ గా ఉండగా…
ఓపెనింగ్స్ పరంగా ఆ ఇంపాక్ట్ అలాగే నితిన్ రీసెంట్ ఫామ్ ఇంపాక్ట్ లు క్లియర్ గా కనిపిస్తూ ఉండగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మాసివ్ గ్రోత్ ని చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. ఓపెనింగ్స్ కొన్ని చోట్ల పర్వాలేదు అనిపించేలా ఉండగా ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం…
సినిమా ఓపెనింగ్స్ బిలో పార్ అనిపించే రేంజ్ లోనే ఉన్నాయి….ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తుంటే సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కోటి రేంజ్ నుండి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 1.2 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా…
ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ ను బట్టి ఆఫ్ లైన్ కౌంటర్ సేల్స్ ను బట్టి కలెక్షన్స్ కొంచం పెరగవచ్చు….కానీ ఇవి సినిమా వాల్యూ టార్గెట్ ను అందుకోవడానికి సరిపోవు అనే చెప్పాలి. ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈవినింగ్ అండ్ నైట్ షోలకు మాసివ్ గ్రోత్ ని చూపించాల్సిన అవసరం…
ఇప్పుడు ఎంతైనా ఉందని చెప్పాలి….మరి నితిన్ తమ్ముడు మూవీ డే 1 ఎండ్ అయ్యే టైంకి ఎంతవరకు హోల్డ్ ని చూపించి బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ లెవల్ లో ఓపెనింగ్స్ ను అందుకునే ప్రయత్నం చేస్తుందో లేదో చూడాలి ఇప్పుడు…