బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో డీసెంట్ అంచనాల నడుమ రిలీజ్ అయిన యూత్ స్టార్ నితిన్(Nithiin) నటించిన లేటెస్ట్ మూవీ తమ్ముడు(Thammudu Movie) మిక్సుడ్ రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకోగా ఓపెనింగ్స్ పరంగా మాత్రం పెద్దగా ఇంపాక్ట్ ని ఏమి చూపించ లేక పోయింది సినిమా…
రీసెంట్ టైంలో నితిన్ కెరీర్ లో వన్ ఆఫ్ ది లోవేస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న తమ్ముడు మూవీ మొదటి రోజు ఓపెనింగ్స్ ను బట్టి కనీసం 1.5 కోట్ల రేంజ్ కి వెళుతుంది అనుకున్నా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు ఏమాత్రం గ్రోత్ ని చూపించ పోవడంతో…
ఓవరాల్ గా కోటి రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకుంటుంది అనుకుంటే అనుకున్నట్లే బాక్స్ ఆఫీస్ దగ్గర 1.13 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 1.6 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే…
Thammudu 1st Day WW Collections Report(Inc GST)
👉Nizam: 43L~
👉Ceeded: 14L~
👉Andhra: 56L~
AP-TG Total:- 1.13CR(1.95CR~ Gross)
👉KA+ROI+OS: 48L~…approx
Total WW Collections – 1.61CR~(3.05CR~ Gross)
ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 25 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఈ ఓపెనింగ్స్ కాకుండా సినిమా ఇంకా 23.39 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి…ఇక సినిమా వీకెండ్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇప్పుడు.