Home న్యూస్ విక్రమ్ తంగలాన్ 1st డే టోటల్ కలెక్షన్స్…..ఊరమాస్ కుమ్ముడు ఇది!!

విక్రమ్ తంగలాన్ 1st డే టోటల్ కలెక్షన్స్…..ఊరమాస్ కుమ్ముడు ఇది!!

0

కోలివుడ్ హీరోలలో ఎప్పటి నుండో సోలో హీరోగా సాలిడ్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న హీరోలలో ఒకరైన చియాన్ విక్రమ్(Chiyaan Vikram) నటించిన లేటెస్ట్ మూవీ తంగలాన్(Thangalaan Movie) రీసెంట్ గా రిలీజ్ అయ్యి తెలుగు లో ఎబో యావరేజ్ రేంజ్ టాక్ ను తమిళ్ లో మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ విషయంలో అంచనాలను మించిపోయింది…

తమిళనాడులో దుమ్ము దుమారం లేపే ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగులో లిమిటెడ్ స్క్రీన్స్ లో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని అందుకుంది. ఓవర్సీస్ మార్కెట్ లో కూడా ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది ఈ సినిమా…తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే మొదటి రోజు మొత్తం మీద 1.38 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది.

Thangalaan Movie 1st Day Total Wold Wide Collections!

ఒకసారి తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ని గమనిస్తే…
Thangalaan Telugu States Collections
👉Nizam: 67L~
👉Ceeded: 15L
👉Andhra: 56L
AP-TG Total:- 1.38CR(2.50CR~ Gross)

మొత్తం మీద తెలుగు లో సినిమా 6.50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 5.12 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…

Thangalaan 1st Day Total World Wide Collections Report
👉Tamilnadu – 13.30Cr
👉Telugu States- 2.50Cr
👉Karnataka- 1.45Cr
👉Kerala – 1.20Cr
👉Hindi+ROI – 0.60Cr
👉Overseas – 7.10CR****
Total WW collection – 26.15CR(12.45CR~ Share)

ఓవరాల్ గా సినిమా వరల్డ్ వైడ్ వాల్యూ బిజినెస్ రేంజ్ 65 కోట్ల దాకా ఉండగా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ కోసం సినిమా ఇంకా 54.55 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది. సినిమా లాంగ్ వీకెండ్ లో కుమ్మేసే అవకాశం ఎంతైనా ఉండటంతో టార్గెట్ ని అందుకునే అవకాశం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here