లోక నాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) శింబు(Simbhu)తో కలిసి మని రత్నం(Mani Rathnam) డైరెక్షన్ లో చేసిన లేటెస్ట్ మూవీ తగ్ లైఫ్(Thug Life Movie) వరల్డ్ వైడ్ గా భారీ లెవల్ లో రిలీజ్ ను సొంతం చేసుకోగా మొదటి ఆటకే సినిమాకి మిక్సుడ్ టాక్ సొంతం అవ్వగా ఓపెనింగ్స్ పరంగా చూసుకుంటే సినిమాకి…
అడ్వాన్స్ బుకింగ్స్ ముందు రోజు వరకు బాగానే సొంతం అవ్వగా మొదటి రోజుకి వచ్చే సరికి సినిమా మిక్సుడ్ టాక్ ఇంపాక్ట్ గట్టిగానే కనిపిస్తుంది బాక్స్ ఆఫీస్ దగ్గర…తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఓపెనింగ్స్ ఓకే అనిపించేలా ఉండగా మ్యాట్నీ షోల నుండి టాక్ ఇంపాక్ట్ ఉండగా…
ఓవరాల్ గా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే 2 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉంది. ఇక తమిళనాడులో సినిమా మొదటి రోజున…
ఓవరాల్ గా 14-16 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు. ఇక కర్ణాటకాలో రిలీజ్ లేదు కాబట్టి హిందీ అండ్ కేరళ రెస్ట్ ఆఫ్ ఇండియాలో సినిమా 3 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని…
అటూ ఇటూగా అందుకునే అవకాశం ఉండగా ఇండియాలో సినిమా 22 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా వసూళ్ళని అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో సినిమా 2.2-2.5 మిలియన్ డాలర్స్ మార్క్ ని అటూ ఇటూగ అందుకునే అవకాశం ఉండగా…
ఓవరాల్ గా మొదటి రోజున వరల్డ్ వైడ్ గా 38-40 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉండగా…టాక్ కనుక బాగుంటే ఈజీగా 45-50 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ మార్క్ ని అందుకునే అవకాశం ఉండేది కానీ మిక్సుడ్ టాక్ వలన ఇంపాక్ట్ పడింది. ఇక ఫస్ట్ డే సినిమా అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి ఇప్పుడు…