బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన కమల్ హాసన్ (Kamal Haasan)…శింబు(Simbhu) కాంబోలో(Mani Rathnam) డైరెక్షన్ లో వచ్చిన తగ్ లైఫ్(Thug Life Movie) మూవీ మొదటి ఆటకే ఆడియన్స్ నుండి మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా సినిమా…
మొదటి రోజు మిక్సుడ్ టాక్ తో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ముందు రోజు వరకు బాగానే జరగడంతో మంచి ఓపెనింగ్స్ నే సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం టాక్ ఇంపాక్ట్ వలన కలెక్షన్స్ అనుకున్న రేంజ్ కన్నా కూడా కొంచం తక్కువగానే సొంతం చేసుకుంది…
ఓవరాల్ గా మొదటి రోజున తెలుగు రాష్ట్రాల్లో సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Thug Life Movie 1st Day Telugu States Collections
👉Nizam: 36L
👉Ceeded: 8L~
👉Andhra: 60L~
AP-TG Total:- 1.04cr(2.00Cr~ Gross)
12 కోట్ల టార్గెట్ కి గాను సినిమా ఇంకా 10.96 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉందని చెప్పాలి.
ఇక సినిమా మొదటి రోజున వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Thug Life Movie 1st Day Total WW Collections Approx
👉Tamilnadu – 12.35Cr
👉Telugu States – 2.00Cr
👉Kerala – 1.26Cr
👉Hindi+ROI – 2.15Cr
👉Overseas – 21.05Cr***approx
Total WW collection – 38.81Cr(19.20CR~ Share) Approx
మొత్తం మీద సినిమా 106.50 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొదటి రోజున సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 87.30 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ లో ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.