Home న్యూస్ వేట్టయన్ 1st డే టోటల్ కలెక్షన్స్….సూపర్ స్టార్ కుమ్మాడు…కానీ!!

వేట్టయన్ 1st డే టోటల్ కలెక్షన్స్….సూపర్ స్టార్ కుమ్మాడు…కానీ!!

0
Rajinikanth Vettaiyan Movie 1st Day Total WW Collections
Rajinikanth Vettaiyan Movie 1st Day Total WW Collections

సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన లేటెస్ట్ మూవీ వేట్టయన్(Vettaiyan Movie 1st Day Collections) రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి ఆడియన్స్ నుండి రెస్పాన్స్ కొంచం మిక్సుడ్ గా రాగా ఓపెనింగ్స్ పరంగా మరీ జైలర్(Jailer Movie) రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకోలేదు కానీ ఉన్నంతలో బాగానే పెర్ఫార్మ్ చేసింది…

బజ్ కొంచం తక్కువగా ఉండటం, టాక్ కూడా మిక్సుడ్ గా రావడం లాంటివి ఇంపాక్ట్ చూపించినా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా బాగానే పెర్ఫార్మ్ చేసింది. తెలుగు రాష్ట్రలలో 4.5-5 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకుంటుంది అనుకున్నా మొత్తం మీద 5.2 కోట్ల రేంజ్ లో…

ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Vettaiyan Movie 1st Day Telugu States Collections
👉Nizam: 1.05Cr
👉Ceeded: 50L
👉Andhra: 1.15Cr
AP-TG Total:- 2.70CR(5.20CR~ Gross)

మొత్తం మీద సినిమా తెలుగు లో 18 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా…క్లీన్ హిట్ కోసం ఇంకా 15.35 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది.

Vettaiyan Movie 1st Day Total WW Collections!!

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Vettaiyan 1st Day WW Collections Report
👉Tamilnadu – 20.90Cr
👉Telugu States- 5.20Cr
👉Karnataka- 6.90Cr
👉Kerala – 4.15Cr
👉ROI – 1.35Cr
👉Overseas – 29.85CR~***(EST)
Total WW Collections – 68.35CR(33.35CR~ Share)

మొత్తం మీద సినిమా వరల్డ్ వైడ్ వాల్యూ బిజినెస్ రేంజ్ 160 కోట్ల దాకా ఉండగా 162 కోట్ల రేంజ్ లో సినిమా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 128.65 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here