Home న్యూస్ 22 కోట్ల టార్గెట్…1st వీక్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కలెక్షన్స్ ఇవే!!

22 కోట్ల టార్గెట్…1st వీక్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కలెక్షన్స్ ఇవే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీక్ లో డీసెంట్ అంచనాల నడుమ రిలీజ్ అయిన నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి(Arjun Son Of Vyjayanthi Movie) ఓవరాల్ గా మొదటి వారాన్ని తీవ్రంగా నిరాశ పరిచే కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుని దారుణంగా విఫలం అయ్యింది…

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ఇంపాక్ట్ ఏమి చూపించ లేదు, ఇక ఓవర్సీస్ లో కూడా ఏమాత్రం హోల్డ్ ని చూపించ లేక కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే రీసెంట్ టైంలో లోవేస్ట్ కలెక్షన్స్ తో తీవ్రంగా నిరాశ పరిచే కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు…

ఇక సినిమా తెలుగు రాష్ట్రాల్లో 7వ రోజున ఓవరాల్ గా 25 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 27 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా 60 లక్షల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని దక్కించుకోగా…

Arjun Son Of Vyjayanthi Movie 1st Week(7 Days) Total WW Collections!!!

ఓవరాల్ గా మొదటి వారంలో టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…. 
Arjun Son Of Vyjayanthi 7 Days Total WW Collections(inc GST)
👉Nizam: 2.38CR~
👉Ceeded: 93L
👉Andhra: 3.00Cr~
AP-TG Total:- 6.31CR(11.50CR~ Gross)
👉Ka+ROI – 35L~
👉OS – 55L~
Total WW Collections – 7.21CR(13.95CR~ Gross)
(33%~ Recovery)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 22 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా 33% రేంజ్ లోనే రికవరీని సొంతం చేసుకున్న సినిమా మిగిలిన రన్ లో మరో 14.79 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా రెండో వీకెండ్ లో తేరుకోకపొతే డబుల్ డిసాస్టర్ గా నిలవడం ఇక ఖాయమని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here