Home న్యూస్ 17 కోట్ల టార్గెట్…భైరవం 1st వీక్ టోటల్ కలెక్షన్స్ ఇవే!!

17 కోట్ల టార్గెట్…భైరవం 1st వీక్ టోటల్ కలెక్షన్స్ ఇవే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర బెల్లంకొండ శ్రీనివాస్(BellamKonda Srinivas) నారా రోహిత్(Nara Rohit)-మంచు మనోజ్(Manchu Manoj) నటించిన భైరవం(Bhairavam Movie) మూవీ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి ఆడియన్స్ నుండి పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ సొంతం అయినా కూడా వీకెండ్ తప్పితే మిగిలిన రోజుల్లో సినిమా…

ఏమాత్రం ఇంపాక్ట్ ను అయితే చూపించ లేక పోతుంది. కలెక్షన్స్ పరంగా వర్కింగ్ డేస్ లో డ్రాప్స్ ను కంటిన్యూగా సొంతం చేసుకుంటూ వస్తున్న సినిమా 7వ రోజున మరోసారి డ్రాప్స్ ను సొంతం చేసుకోగా 24 లక్షల రేంజ్ లోనే షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో…

సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 26 లక్షల రేంజ్ లో షేర్ ని మాత్రమే సొంతం చేసుకుంది…. 55 లక్షల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని మాత్రమే సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశ పరిచే విధంగా మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకుంది. ఒకసారి సినిమా ఫస్ట్ వీక్ లో…

టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
 Bhairavam Movie 7 Days Total WW Collections Report(Inc GST)
👉Nizam: 2.50Cr~
👉Ceeded: 82L~
👉Andhra: 2.71Cr~
AP-TG Total:- 6.03CR(10.45CR~ Gross)
👉KA+ROI+OS : 0.79CR****approx
Total WW Collections: 6.82CR(Gross – 12.10CR~)
(40%~ Recovery)

మొత్తం మీద 17 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా ఓవరాల్ గా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 40% రేంజ్ లోనే రికవరీని సొంతం చేసుకోగా క్లీన్ హిట్ కోసం ఇంకా 10.18 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇంకా అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక రెండో వీక్ లో ఏమైనా జోరు చూపించకుంటే ఇక కష్టమే అని చెప్పాలి.

Bhairavam 6 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here