Home న్యూస్ దేవర 1st వీక్ టోటల్ కలెక్షన్స్….ఎన్టీఆర్ దెబ్బకి రికార్డుల జాతర!!

దేవర 1st వీక్ టోటల్ కలెక్షన్స్….ఎన్టీఆర్ దెబ్బకి రికార్డుల జాతర!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజున మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కూడా ఎన్టీఆర్ స్టార్ పవర్ హెల్ప్ తో దుమ్ము లేపే రేంజ్ లో కలెక్షన్స్ ని వీకెండ్ లో భారీ రేంజ్ లో సొంతం చేసుకున్న సినిమా వర్కింగ్ డేస్ లో కూడా మంచి హోల్డ్ ని చూపించిన 6వ రోజు ఎక్స్ లెంట్ గ్రోత్ తర్వాత 7వ రోజున సినిమా…

బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న దాని కన్నా కొంచం ఎక్కువగా డ్రాప్ అయ్యింది. అయినా కూడా ఓవరాల్ గా మొదటి వారాన్ని సోలో హీరోగా ఎన్టీఆర్ కెరీర్ లో ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేసింది. మొత్తం మీద 7వ ఆరోజున తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా…

2.81 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 5.39 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా 10.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని పర్వాలేదు అనిపించేలా మెప్పించింది. ఇక టోటల్ గా మొదటి వారంలో సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Devara Movie 1st Week(7 Days) Total World Wide Collections!!

Devara Movie 7 Days Total World Wide Collections report(Inc GST)
👉Nizam: 49.43Cr
👉Ceeded: 22.62CR
👉UA: 13.28Cr
👉East: 7.92Cr
👉West: 6.41Cr
👉Guntur: 10.69Cr
👉Krishna: 7.05Cr
👉Nellore: 5.05Cr
AP-TG Total:- 122.45CR(172.25CR~ Gross)
👉KA: 14.85Cr
👉Tamilnadu: 3.85Cr
👉Kerala: 83L~
👉Hindi+ROI: 25.35Cr
👉OS – 32.10Cr****approx
Total WW Collections: 199.43CR(Gross- 342.30CR~)

ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 184 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొదటి వారంలో ఈ టార్గెట్ ను దాటేసి 15.43 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని క్లీన్ హిట్ నుండి సూపర్ హిట్ దిశగా సినిమా దూసుకు పోతుంది. ఇక రెండో వీక్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Devara Movie 3 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here