Home న్యూస్ 49 కోట్ల టార్గెట్….1st వీక్ లో వచ్చింది….ఎపిక్ డిసాస్టర్ సీక్వెల్!!

49 కోట్ల టార్గెట్….1st వీక్ లో వచ్చింది….ఎపిక్ డిసాస్టర్ సీక్వెల్!!

0

ఆగస్టు 15 వీకెండ్ లో టాలీవుడ్ నుండి మంచి హైప్ నడుమ రిలీజ్ అయిన ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) నటించిన లేటెస్ట్ మూవీ డబుల్ ఇస్మార్ట్(Double iSmart Movie) లాస్ట్ వీక్ లో రిలీజ్ అయ్యి మొదటి ఆటకే మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ డే ఎలాగోలా పర్వాలేదు అనిపించినా కూడా…

రెండో రోజు నుండి కలెక్షన్స్ పరంగా భారీ డ్రాప్స్ ను సొంతం చేసుకోగా వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయిన తర్వాత సినిమా మరింతగా డ్రాప్స్ ను సొంతం చేసుకుని డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ ను సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశ పరుస్తూ ఇప్పుడు మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకుంది.

సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 7వ రోజున 9 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా కూడా పెద్దగా ఇంపాక్ట్ ను చూపించ లేక పోయింది. దాంతో మొత్తం మీద మొదటి వారంలో డబుల్ ఇస్మార్ట్ మూవీ సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే….

Double iSmart Movie 5 Days Total WW Collections!!

Double iSmart Movie 7 Days Total WW Collections(Inc GST)
👉Nizam: 3.89Cr~
👉Ceeded: 1.42Cr
👉UA: 1.15Cr
👉East: 73L
👉West: 42L
👉Guntur: 96L
👉Krishna: 60L
👉Nellore: 34L
AP-TG Total:- 9.51CR(14.80CR~ Gross)
👉Ka+ROI: 98L
👉OS: 78L
Total WW Collections:- 11.27CR(18.60CR~ Gross)

49 కోట్ల భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ కోసం ఇంకా 37.73 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా సినిమా ఇక ఎపిక్ డిసాస్టర్ గా నిలిచే అవకాశం ఎక్కువగా ఉండగా ఇక రెండో వీక్ లో సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

Double iSmart Movie 6 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here