Home న్యూస్ 116 కోట్ల టార్గెట్….1st వీక్ లో గుడ్ బ్యాడ్ అగ్లీ టోటల్ కలెక్షన్స్!!

116 కోట్ల టార్గెట్….1st వీక్ లో గుడ్ బ్యాడ్ అగ్లీ టోటల్ కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర అజిత్ కుమార్(Ajith Kumar) నటించిన కొత్త సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ(Good Bad Ugly Movie) మూవీ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ఫస్ట్ వీక్ ని కంప్లీట్ చేసుకుని దుమ్ము లేపే రేంజ్ లో రికవరీని సొంతం చేసుకుని కుమ్మేసింది. ఆల్ మోస్ట్ 80% రేంజ్ లో రికవరీని సొంతం చేసుకుని స్ట్రాంగ్ సెకెండ్ వీక్ లో…

జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 7వ రోజు మొత్తం మీద 40 లక్షల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకోగా ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యే టైంకి 5.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకోగా….

షేర్ పరంగా 2.6 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకోగా క్లీన్ హిట్ కోసం సినిమా మరో 2.4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది…ఇక సినిమా వరల్డ్ వైడ్ గా 7.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 3.40 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది.

Good Bad Ugly Movie 1st Week(7 Days) Total WW Collections!!

ఇక మొత్తం మీద వరల్డ్ వైడ్ గా ఫస్ట్ వీక్ కి సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Good Bad Ugly Movie 7 Days Total WW Collections Approx
👉Tamilnadu – 113.05Cr
👉Telugu States – 5.20Cr
👉Karnataka – 11.80Cr
👉Kerala – 3.10Cr
👉ROI – 2.00Cr
👉Overseas – 55.40Cr***approx
Total WW collection – 190.55CR(92.85CR~ Share) Approx
(80%~ Recovery)

మొత్తం మీద సినిమా 116 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఫస్ట్ వీక్ లో 80% రికవరీని సొంతం చేసుకోగా మరో 23.15 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా…ఇక సెకెండ్ వీక్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తుందో చూడాలి.

Good Bad Ugly Movie 4 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here