Home న్యూస్ 50 కోట్ల టార్గెట్..1st వీక్ లో ఊచకోత కోసిన హిట్3 మూవీ!

50 కోట్ల టార్గెట్..1st వీక్ లో ఊచకోత కోసిన హిట్3 మూవీ!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మే 1 న మంచి అంచనాల నడుమ రిలీజ్ అయిన నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమా పర్వాలేదు అనిపించే రేంజ్ లో టాక్ ను సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా మంచి ట్రెండ్ ను చూపించి మొదటి వారంలో బ్రేక్ ఈవెన్ ని దాటేసి లాభాలను కూడా…

సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగిస్తూ రెండో వారంలో అడుగు పెట్టింది. సినిమా 7వ రోజున వర్కింగ్ డే లో మరోసారి పర్వాలేదు అనిపించేలా ట్రెండ్ ను చూపించగా తెలుగు రాష్ట్రాల్లో కోటి రేంజ్ లో షేర్ ని అందుకుంటుంది అనుకోగా ఓవరాల్ గా సినిమా ఇప్పుడు…

1.10 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 1.45 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని సొంతం చేసుకుని పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేసింది. ఇక 2.70 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా ఇప్పుడు ఓవరాల్ గా మొదటి వారం…

కంప్లీట్ అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Nani Hit3 Movie 7 Days Total WW Collections Report(Inc Gst)
👉Nizam: 14.99Cr
👉Ceeded: 4.40Cr
👉UA: 4.28Cr
👉East: 2.29Cr
👉West: 1.90Cr
👉Guntur: 2.40Cr
👉Krishna: 2.11Cr
👉Nellore: 1.07Cr
AP-TG Total:- 33.44CR(58.45CR~ Gross)
👉KA+ROI – 6.10Cr
👉Other Languages – 1.65Cr~
👉OS – 11.80Cr~….Approx
Total World Wide – 52.99CR(100.35CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ తో ఆల్ మోస్ట్ 3 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని హిట్ నుండి ఇప్పుడు సూపర్ హిట్ మార్క్ వైపు పరుగులు పెడుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం…

Nani Hit3 Movie 1st Week (7 Days) Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here