Home న్యూస్ కల్కి తెలుగు వర్షన్ 1st వీక్ టోటల్ కలెక్షన్స్…రికార్డులు చెల్లాచెదురు!!

కల్కి తెలుగు వర్షన్ 1st వీక్ టోటల్ కలెక్షన్స్…రికార్డులు చెల్లాచెదురు!!

0

రిలీజ్ అయిన రోజు నుండి అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతున్న పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)నటించిన కల్కి 2898AD(Kalki2898AD Movie)మూవీ మొదటి వారాన్ని ఇప్పుడు ఎపిక్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకుంది…సినిమా ముందుగా తెలుగు వర్షన్ కి గాను సాధించిన కలెక్షన్స్….

అంచనాలను మించి పోయి ఓవరాల్ గా తెలుగు వర్షన్ కి గాను టాలీవుడ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా సంచలనం సృష్టించింది. తెలుగు వర్షన్ సినిమా వరల్డ్ వైడ్ గా ఇప్పుడు అక్షరాలా 385 కోట్ల గ్రాస్ మార్క్ ని క్రాస్ చేసి…

సంచలనం సృష్టించగా తెలుగు వర్షన్ వాల్యూ బిజినెస్ రేంజ్ 248 కోట్ల రేంజ్ లో ఉండగా 250 కోట్ల టార్గెట్ లో చాలా మొత్తాన్ని మొదటి వారమే రికవరీ చేసిన సినిమా ఇక రెండో వీక్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ వైపు పరుగులు పెట్టడం ఖాయమని చెప్పాలి. ఇక ఓవరాల్ గా సినిమా…

మొదటి వారంలో తెలుగు వర్షన్ కి గాను సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…. 
Kalki 2898 AD 1st Week(7 Days) Telugu Version Total WW Collections(Inc GST)
👉Nizam: 67.01Cr
👉Ceeded: 15.52CR
👉UA: 15.58Cr
👉East: 9.22Cr
👉West: 6.82Cr
👉Guntur: 8.48CR
👉Krishna: 8.29Cr
👉Nellore: 4.40Cr
AP-TG Total:- 135.32CR(210.05CR~ Gross)
👉KA+ROI: 22.05Cr
👉OS – 63.10Cr*****
Total WW Collections: 220.47CR(Gross- 385.05CR~)

మొత్తం మీద తెలుగు వర్షన్ వాల్యూ టార్గెట్ 250 కోట్లు కాగా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 29.53 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా లాంగ్ రన్ లో సినిమా ఈ మార్క్ ని దాటడం ఖాయం, టాలీవుడ్ చరిత్రలో మొదటి వారంలో తెలుగు వర్షన్ కి గాను వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న కల్కి ఇక లాంగ్ రన్ లో ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here